నారాయణఖేడ్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురుపౌర్ణమిని పురస్కరించుకొని నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సతీమణి జయశ్రీ రెడ్డితో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యే కూతురు పుట్టిన రోజు కూడా కావడంతో ఆలయంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
Read More »Daily Archives: July 24, 2021
రేపు బోనాల పండుగ
నారాయణఖేడ్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణ ఖేడ్ పట్టణంలోని ఏఎస్ రావు నగర్‌లో గల కట్టమైసమ్మ ఆలయంలో ఈ నెల 25న ఆదివారం ఆషాడ మాస బోనాల పండుగను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సామూహిక బోనాల ఊరేగింపు ఉంటుందని పేర్కొన్నారు.
Read More »పేదింటి కుటుంబలలో సంతోషాలు నింపడమే ప్రభుత్వ లక్ష్యం
నారాయణఖేడ్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్హేర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్దిదారులకు, అదేవిదంగా సిర్గాపూర్ మండలంలోని 14 మంది లబ్దిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణి లక్మి చెక్కులను శాసన సభ్యులు భూపాల్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విదంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్మి పథకం తీసుకొచ్చి పేదింటి ఆడపిల్లల …
Read More »అన్నదమ్ముల రక్తదానం…
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీటి ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో ఆపరేషన్ నిమిత్తమై సంతోష్ అనే యువకునికి ప్రమాదంలో కాళ్ళు విరగడంతో ఆపరేషన్ నిమిత్తమై ప్రముఖ న్యాయవాది బండారు సురేందర్ రెడ్డి 25 వ సారి రక్త దానం చేశారు. అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బండారు నరేందర్ రెడ్డి లింగాపూర్ గ్రామానికి చెందిన మహిళకు రక్తహీనతతో బాధపడుతుండటంతో ఏ …
Read More »మానవ మనుగడకు మొక్కల పెంపకం…
బాన్సువాడ, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ మనుగడకు మొక్కల పెంపకం చేపట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని తాడుకోల్ చౌరస్తాలో మొక్కలు నాటారు. పట్టణంలోని పలు వార్డుల్లో మొక్కలు నాటారు. అనంతరం కలికి చెరువు వద్ద సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …
Read More »సామాజిక దృక్పథంతో మొక్కలు నాటే కార్యక్రమం…
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక దృక్పథంతో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాలని రాష్ట్ర శాసన సభ పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం సదాశివనగర్ మండలం భూంపల్లి అంబరీషుని గుట్టపై పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి నీరుపోశారు. రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ …
Read More »కరోన బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిన్ కేర్ స్మాల్ బ్యాంకింగ్ అద్వర్యంలో కామారెడ్డి శాఖ నుండి సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామంలో శనివారం కరోనా బారిన పడిన ఫిన్ కేర్ బ్యాంకు ఖాతాదారులకు మేనేజ్‌మెంట్ అద్వర్యంలో కామారెడ్డి జిల్లా శాఖ ఫిన్ కేర్ బ్రాంచ్ మేనేజర్ మల్లేష్ 33 మందికి నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఖాతాదారులైన …
Read More »మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతులు… ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా
ఆర్మూర్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ వద్ద వర్షాలకు గుట్ట రాయి దొర్లి మిషన్ భగీరథ పైప్ లైన్ పైన పడడం వల్ల లైన్ ధ్వంసమైంది. మూడు రోజుల నుంచి మిషన్ భగీరథ శుద్ధి చేసిన పోచంపాడ్ గంగ నీళ్లు సరఫరా జరగడం లేదు. మరమ్మతులు చేయిస్తున్నామని కమిషనర్, డిఇ తెలిపారు. రెండవ వార్డులో త్రాగునీటి సమస్య వల్ల వార్డు కౌన్సిలర్ సంగీత ఖాందేష్ …
Read More »29 వ సారి రక్తదానం చేసిన ప్రముఖ న్యాయవాది
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదం జరిగి కామారెడ్డి పట్టణ శ్రీరామ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అత్యవసరమైంది. దీంతో ప్రముఖ న్యాయవాది బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ బండారి సురేందర్ రెడ్డి రక్తదానం చేశారు.
Read More »గురుపూర్ణిమ
ఆటవెలది గురువు దేవు డయ్యె గురుపౌర్ణమీరోజుబంధు, మిత్ర, బ్రాత, బ్రహ్మ, విష్ణుహరుని రూపమెత్తి అజ్ఞానమునుబాపుజ్ఞానసుధలు నిచ్చు జ్ఞానరాశి రచయితజె. లక్ష్మీ నర్సయ్యసెల్ : 6301761833
Read More »