నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల27 న ఆన్ లైన్ ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి సిరిమల శ్రీనివాస్ తెలిపారు. ఉద్యోగమేళాకు హైదరాబాద్‌కు చెందిన అపోలో ఫార్మసీ కంపెనీ ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, డి ఫార్మసి, ఎం ఫార్మసి గల వారికి అవకాశం కలదన్నారు. వయోపరిమితి 18 నుండి 35 …
Read More »Daily Archives: July 24, 2021
టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల
హైదరాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్-2021) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in నుండి ఈ నెల 31 వరకు అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఎంసెట్‌కు 2.49 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో ఇంజినీరింగ్‌కు 1.63 లక్షలు, వ్యవసాయ, ఫార్మాకు 85,828 దరఖాస్తులు వచ్చాయి. కాగా రూ.500 …
Read More »కేదారేశ్వర ఆలయంలో మంత్రి జన్మదిన వేడుకలు
నందిపేట్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని కేదారేశ్వర మందిరంలో శనివారం మంత్రి కేటిఆర్ జన్మదిన వేడుకలను ఆర్మూర్ ఎంఎల్‌ఏ, పియూసి చైర్మన్ జీవన్ రెడ్డి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ముక్కోటి వృక్ష అర్చన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో వాకిటి సంతోష్ రెడ్డి, నందిపేట్ మండల ఎంపిపి, జడ్‌పిటిసి యమున ముత్యం, …
Read More »26న ఛలో కలెక్టరేట్
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కెసిఆర్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి కావస్తున్నా కనీసం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని, తాజా రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలియకపోవడం టిఆర్‌ఎస్ అసమర్థ పాలనకు నిదర్శనమని పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన అన్నారు. శనివారం కోటగల్లి ఎన్‌ఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల అన్నింటిని యుద్ధ …
Read More »మొక్కలు నాటిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఆర్మూర్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఆలూర్ రోడ్‌లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పియూసి చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పురపాలక, ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినాన్ని …
Read More »టీయూను దర్శించిన అమెరికా రోవన్ యూనివర్శిటి కెమిస్ట్రీ ప్రొఫెసర్
డిచ్‌పల్లి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వద్యాలయానికి అమెరికా రోవన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం (అజో విభొ కందాళం) ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాళం రామానుజాచారి శనివారం ఉదయం విచ్చేశారు. ప్రాణ స్నేహితుడైన ఆచార్య డి. రవీందర్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులు కాబడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి విచ్చేసిన …
Read More »శ్రీ శివ సాయిబాబా ఆలయ కమిటీ ఎన్నిక
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ విద్యనగర్‌లో గల శ్రీ శివసాయిబాబా మందిరం నూతన కమిటీని ఎన్నుకున్నట్టు కాలనీవాసులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు విచ్చేశారు. ఆలయ అధ్యక్షులుగా ఆర్కిటి విశ్వజిత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రచ్చ సుదర్శన్, కోశాధికారిగా గంట శ్యామ్ సుందర్, ఉపాధ్యక్షులుగా రఘువీరారెడ్డి, కోటేశ్వరరావును ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »కేటీఆర్ జన్మదినం… మొక్కలు నాటిన ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు
నారాయణఖేడ్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదినం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరిస్తూ నారాయణఖేడ్ మండలం వెంకటాపురం శివారులో అర్బన్ పార్క్‌లో ఫారెస్ట్ అధికారులు, మహిళలతో కలసి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అదేవిదంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులు మొక్కలు …
Read More »ముక్కోటి వ ృక్షార్చనలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని పెద్ద ఎత్తున నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో మొక్కలు నాటి నీరు పోశారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటే …
Read More »