Daily Archives: July 25, 2021

కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

బోధన్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ రక్షణకై ఏర్పాటు చేసిన 52 పరిశోధన సంస్థలు, 41ఆర్డినెన్సు ఫ్యాక్టరీలు ప్రభుత్వ రంగ సంస్థలను మూకుమ్మడిగా ధ్వంసం చేయుటకు కుట్ర చేయటాన్ని నిరసిస్తూ ఆదివారం నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్‌ గ్రామంలోని అంబేడ్కర్‌, గాంధీ విగ్రహాల ముందు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. …

Read More »

గురుపౌర్ణమి సందర్భంగా పిరమిడ్‌ ధ్యాన మాస్టర్‌కు సన్మానం

నందిపేట్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో అడ్వకేట్‌ సాయికృష్ణ రెడ్డి ఇంటి వద్ద నూతనంగా నిర్మించిన అభయాంజనేయ పిరమిడ్‌ ధ్యాన మందిరం వద్ద గురు పౌర్ణమి పురస్కరించుకుని గ్రాండ్‌ సీనియర్‌ పిరమిడ్‌ మాస్టర్‌ మిణుగు రణవీర్‌ దంపతులను ఘనంగా సన్మానించారు. పిరమిడ్ల వ్యాప్తి కొరకు, ధ్యానం, ధ్యానం ప్రచారం, శాఖాహారం వల్ల లాభాల ప్రచారం కోసం రణవీర్‌ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. …

Read More »

కరోన ఖతం కావాలని ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ఊర పండుగ సందర్బంగా నగరంలో ని ఖిల్లా వద్ద గ్రామ దేవతలని దర్శించుకొని పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొన్నారు. వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు పండి ప్రజలు ఎటువంటి రోగాన పడకుండా ఉండాలని, ముఖ్యంగా కరోన రక్కసి అంతం అవ్వాలని మొక్కుకున్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ నీతు కిరణ్‌, నుడ ఛైర్మన్‌ …

Read More »

గ్రామ దేవతలకు ఘనంగా పూజలు

భీమ్‌గల్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మున్సిపల్‌ కేంద్రంలోని బస్‌ డిపో పక్కన గ్రామ శివారులో ఉన్నటువంటి పోచమ్మ, పెద్దమ్మ, మహాలక్ష్మి తల్లి ఆలయాల వద్ద ఆదివారం భక్తులు బారులు తీరారు. తొలి ఏకాదశి పురస్కరించుకుని ఆ తర్వాత వచ్చిన మొదటి ఆదివారం కావడంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి పాడి పంటలు చల్లగా ఉండాలని కోరుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే గ్రామ …

Read More »

కళ్యాణలక్ష్మి, షాదిముభారక్‌ చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 341 మందికి 3 కోట్ల 41 లక్షల 39 వేల 556 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారాక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 5,196 మందికి 51 కోట్ల 62 లక్షల 70 వేల 416 …

Read More »

నేను కలం పట్టాను

నేను కలం పట్టానుకల్లోలిత ప్రాంతాలను శాంత పరచడానికి నేను కాగితాన్ని పట్టానుఅభాగ్యుల కన్నీళ్లను ఒడిసి పట్టడానికి నేను ఒక్కొక్క అక్షరాన్ని ముడి వేసిబాధల ప్రవాహాన్ని బట్టబయలు చేశాను నేను అనగారిన ప్రజల నుదిటి రాతల్నివర్తమానంగా లిఖించాను సిరా చుక్కలను ఒక్కొక్కటి పోగుచేసిబలిసిన దొరల భాగోతాలను ఒక్కొక్కటి బయట పెట్టాను నా ఆలోచనలన్నింటినీ ఒకటిగా కూర్చినిరుద్యోగ యువత నిరాశా నిస్పృహలను పతాక శీర్షికల్లో ఎక్కించాను నేను ఖాళీ సమయాల్ని ఎక్కుపెట్టానుయెదల నిండ …

Read More »

దెబ్బతిన్న పంటలు పరిశీలించిన కిసాన్‌ మోర్చా నాయకులు

మోర్తాడ్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో దెబ్బతిన్న వరి పొలాలు, సొయా, పసుపు పంటలను నిజామాబాద్‌ జిల్లా భారతీయ జనతా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ఎకరాకి 25 వేల రూపాయల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »