Daily Archives: July 27, 2021

ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 3 తేదీ నుండి ఫీవర్‌పై ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆగస్టు మూడు నుండి వారం రోజుల పాటు జిల్లాలో ఫీవర్‌ సర్వే చేపట్టాలని, ఆరు రకాల వ్యాధులపై ముఖ్యంగా కోవిడ్‌ స్టేటస్‌ …

Read More »

ఎక్కువ వరుసలో మొక్కలు నాటాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధాన రోడ్డుకిరువైపులా ఎక్కువ వరుసలలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 10 లోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు సజావుగా పెరిగే విధంగా చూడాలన్నారు. రైతుల పొలాలు …

Read More »

పీజులు చెల్లించాలని విద్యార్ధులపై వత్తిడి తేవొద్దు

హైదరాబాద్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎస్‌ఆర్సీ) ఆయా ఇంజనీరింగ్‌ కాలేజీలకు సూచించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల నుంచి కేవలం ట్యూషన్‌ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని, అదీ కూడా దశల వారీగా తీసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో మార్గదర్శకాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రిన్స్‌టన్‌ …

Read More »

దేశం కోసం తపించిన గొప్పవ్యక్తి కలాం…

మోర్తాడ్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల కేంద్రంలో మంగళవారం మోర్తాడ్‌ మండల దళిత సంక్షేమ సంఘ సభ్యులు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ఏడవ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లూరి రాజా రామ్‌ మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం మన దేశానికి ఎంతో మేలు చేశారని, కలాం దేశానికి …

Read More »

తెలంగాణకే గర్వకారణం రామప్ప ఆలయం

ఆర్మూర్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకే గర్వకారణం అయినటువంటి రామప్ప గుడి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కోచే గుర్తింపు పొందడానికి కృషి చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మామిడిపల్లి చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆర్మూర్‌ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ రామప్ప గుడికి ప్రపంచ …

Read More »

ఆలూరులో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులను ముగ్గురు లబ్దిదారులకు పత్రి కమల, తీర్మన్‌ పల్లి చంద్ర, కాచర్ల లావణ్యలకు మూడు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్బాంధవుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి, పి.యు.సి చైర్మన్‌, ఆర్మూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. …

Read More »

డాక్టర్‌ ప్రతిమా రాజ్‌ సేవలు ఆదర్శనీయం

నిజామాబాద్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంకితభావంతో వృత్తి నిర్వహించి, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిని పేదల పాలిట సంజీవనిగా ఏడాది కాలంలో తీర్చిదిద్దిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమ రాజ్‌ సేవలు ఆదర్శనీయమని నిజామాబాద్‌ హరిదా రచయితల సంఘం ప్రతినిధులు ఆమెను అభినందించారు. మంగళవారం చీఫ్‌ సూపరింటెండెంట్‌ చాంబర్‌లో ప్రతిమరాజ్‌ను హరిదా రచయితల సంఘం పక్షాన ఘనపురం దేవేందర్‌, నరాల సుధాకర్‌, డాక్టర్‌ వెంకన్న గారి …

Read More »

ఏబివిపి ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయదివస్‌

నిజామాబాద్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి) ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా నగరంలోని స్థానిక శ్రీనగర్‌ కాలనీ ఏబీవీపీ కార్యాలయం నుండి ఎల్లమ్మ గుట్ట చౌరస్తా వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కార్గిల్‌ స్థూపం వద్ద అమరులైన వీర సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌. నరేష్‌ మాట్లాడుతూ దేశ రక్షణ …

Read More »

రఘువీర్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగపు పరిశోధకులు ఎస్‌. రఘువీర్‌ కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది. కెమిస్ట్రీ విభాగపు అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా.ఎ.నాగరాజు పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఎస్‌. రఘువీర్‌ ‘‘డిజైన్‌ అండ్‌ సింథసిస్‌ ఆఫ్‌ బయలాజికల్లీ ఆక్టీవ్‌ నావెల్‌ హెటిరో సైకిల్‌ కాంపౌండ్స్‌ ఆఫ్‌ ప్రామీసింగ్‌ ఆంటి మైక్రోబయల్‌ ఏజెంట్‌’’ అనే అంశంపై పరిశోధన …

Read More »

నీట మునిగిన పంటలు పరిశీలించిన అధికారులు

వేల్పూర్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలోని పలు గ్రామాలలో భారీగా కురిసిన వర్షాలకు నీటమునిగిన పంటలను తాసిల్దార్‌ సతీష్‌, మండల వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్‌ మాట్లాడుతూ గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రైతులు పండిస్తున్న పంటలు నష్టపోవడంతో పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »