నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న వివాహిత మహిళ ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో శుక్రవారం మహిళ ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి ప్రసూతి సెలవులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో టీఎస్ యూటీఎఫ్ సంఘాలతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు సైతం హర్షం …
Read More »Daily Archives: July 30, 2021
ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కల సంరక్షణ
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకంలో మొక్కల సంరక్షణకు అవకాశం ఉన్నందున వాటిని పూర్తిస్థాయిలో బ్రతికించడానికి సంరక్షకులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో హరితహారంపై ఆర్‌ఆర్‌బి, పి.ఆర్. డిఆర్‌డిఎ అధికారులతో ఏవెన్యూ ప్లాంటేషన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి 3 …
Read More »మైసమ్మకు బోనాలు సమర్పించిన మునిసిపల్ ఛైర్‌పర్సన్
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గల మైసమ్మకు బోనాలను ఓరియంటల్ స్కూల్ ఆవరణ సానిటేషన్ ఆఫీస్ నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీస్‌లోని మైసమ్మకు సమర్పించారు. బోనాల ఊరేగింపు పూజ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ కుమారి నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ దేవేందర్ పాల్గొని …
Read More »మున్సిపల్ స్టోర్ రూం ప్రారంభించిన ఛైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డ్ పరిధిలోని ఓరియంటల్ స్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ సానిటేషన్ స్టోర్ రూం ను ఛైర్‌పర్సన్ కుమారి నిట్టు జాహ్నవి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More »ఉచిత విద్యుత్తు పథకంపై కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్‌లు, లాండ్రీ షాపులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్తు పథకంలో రజక, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన లబ్దిదారులు అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో నాయి బ్రాహ్మణ, రజక కమ్యూనిటీలు నిర్వహిస్తున్న హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ …
Read More »అనాథలను కంటికి రెప్పలా కాపాడాలి…
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనాధ, వీధి, కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాల, బాలికల సంరక్షణ, పోషణ బాధ్యతలు సమష్టిగా నిర్వహిద్దామని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఛైర్మన్, ఇన్‌చార్జి జిల్లా జడ్జి ఎస్.గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సంస్థ కార్యాలయం న్యాయ సేవా సదన్‌లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రభుత్వ శాఖల స్టేక్ హోల్డర్స్‌తో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థ, …
Read More »బీసీ జాబితాలో ఉన్న ఓడ్ కులాన్ని ఎంబిసి జాబితాలో చేర్చాలి
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది నెలలు కిందట ఓడ్ కులాన్ని బీసీ జాబితాలో చేర్చిందని, కానీ బిసిలకు అందాల్సిన ఏ ఒక్క పథకం కూడా ఓడ్ కులస్తులకు అందడం లేదని, విద్య ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పవర్ కైలాష్ అన్నారు. ఓడ్ కులస్తుల వృత్తి మట్టి పని కావడంతో కులస్తులు …
Read More »కోవిడ్ నివారణకు ఎస్‌బిఐ చేయూత
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కోవిడ్ ఎదుర్కొవడానికి సహాయం చేశారు. ఇందులో భాగంగా 3 ఆక్సీజన్ కాన్‌సన్‌ట్రేటర్లు, 1500 మాస్కులు, 5 లీటర్ల సానిటైజర్ బాలిల్స్, 100 గ్లవుసులు, 5 హుమిడిఫైర్ బాటిల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బిఐ డిప్యూటి జనరల్ మేనేజర్ ప్రఫుల్ల కుమార్ జానా, ఎజిఎం ధర్మేందర్ చౌహాన్, …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో శుక్రవారం కూడా డిగ్రీ %డ% పీజీ %డ% బి.ఎడ్. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10-12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 13 వేల 133 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 11 వేల 441 …
Read More »కొత్త కలెక్టరేట్‌లో పర్యటించిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సమీకృత కలెక్టరేట్‌ను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించి హరిత హారం పనులు పరిశీలించారు. శుక్రవారం ఆయన నూతన సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో నాటిన హరితహారం మొక్కలను, పూల గార్డెన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంట్రెన్స్‌లో బాగుందని, మొక్కల మధ్యలో ఉన్న గ్యాప్‌లో కొత్త మొక్కలు నాటి ఫిలప్ చేయాలని, అదేవిధంగా ముందు వరుసలో ప్లాంటేషన్ …
Read More »