Monthly Archives: July 2021

పీ.ఎఫ్‌ రీజినల్‌ కమీషనర్‌ మొండి వైఖరి విడనాడాలి

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రావిడెంట్‌ ఫండ్‌ రీజనల్‌ కమీషనర్‌ మొండి వైఖరిని ఖండిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యూ) రాష్ట్ర కమిటీ శ్రామిక భవన్‌, కోటగల్లీలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పీ.ఎఫ్‌ రికార్డులు ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా రికార్డులతో సరిపోలక, …

Read More »

ప్రశాంతంగా పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూలర్‌ పరీక్షలు మంగళవారం కూడా …

Read More »

22న దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌

డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్‌ – 2021 స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలోగల ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌లో ఈ నెల 22 వ తేదీన ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ ఒక …

Read More »

డిగ్రీ పరీక్షలకు సిద్ధంగా ఉండండి

డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ సెలబస్‌కు సంబంధించిన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌, రెండవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలను ఈ నెల 22 నుంచి 29 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఇది వరకే షెడ్యూల్‌ …

Read More »

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

మోర్తాడ్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల కేంద్రంలోని టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఆవరణలో మంగళవారం పార్టీ నాయకులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు 10 లక్షల 29 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ గోడు విన్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి రాష్ట్ర …

Read More »

ఆపదలో ఆదుకున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్త

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ శశాంక్‌ ఆసుపత్రిలో డెంగ్యూతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి పట్టణ లింగపూర్‌ గ్రామానికి చెందిన భూపాల్‌ రెడ్డికి ఏ,బి పాజిటివ్‌ రక్త కణాలు అత్యవససరం ఏర్పడిరది. దీంతో రక్త దాతల సమూహం ఏబివిపి వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చిన సమాచారానికి రాజంపేట గ్రామానికి చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు కార్యకర్త బొర్ర శ్రీనివాస్‌ గౌడ్‌ వెంటనే …

Read More »

ముస్లిం సమాజ అభివృద్దికి నిధులు మంజూరు చేయాలి

నందిపేట్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని ముస్లిం సమాజ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మండల ముస్లిం కమిటీ నాయకులు సోమవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని మండల కేంద్రంలో కలిసి వినతి పత్రం అందించారు. మండల కేంద్రంలో గల షాది ఖానకు నిధులు కేటాయించి ప్రహరీ గోడ నిర్మించాలని వినతి పత్రంలో కోరారు. అదే విధంగా గ్రామాలలో గల …

Read More »

సమస్యల పరిష్కారం కొరకే సమీక్షా సమావేశం

నందిపేట్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నియోజకవర్గ ప్రజలు తనను రెండు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన ప్రజల సమస్యలు క్షేత్ర స్థాయిలో తెలుసుకొని, అధికారులతో మాట్లాడి వెను వెంటనే పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో వుంటు వారి సమస్యల కొరకు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పియూసి చైర్మన్‌, ఆర్మూర్‌ ఎంఎల్‌ఏ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. నందిపేట్‌ మండల …

Read More »

వేల్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి

వేల్పూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ ప్రత్యూష ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 టీకాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రత్యూష మాట్లాడుతూ మండలంలోని ప్రజలు మొదటి డోసు తీసుకున్న వారు సమయం పూర్తి కావడంతో రెండో రోజు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం సోమవారం సందర్భంగా …

Read More »

జర్నలిస్ట్‌లపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి

వేల్పూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్ట్‌లపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని లేనిపక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విలేకరులపై దాడి ఒక పిరికిపందల చర్య అన్నారు. విలేకరులపై దాడులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »