Monthly Archives: July 2021

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మంగళ్‌ పాండే జయంతి

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోగల మిస్టర్‌ టీ పాయింట్‌ హోటల్‌లో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ స్వతంత్ర సమరయోధుడు మంగల్‌ పాండే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ మంగళ్‌ పాండే …

Read More »

ప్రశాంతంగా ప్రారభమైన పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూలర్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా …

Read More »

ఎస్‌.శరత్‌ కుమార్‌ గౌడ్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగపు పరిశోధకులు ఎస్‌. శరత్‌ కుమార్‌ గౌడ్‌ కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది. తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌, పార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ నసీం పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఎస్‌. శరత్‌ కుమార్‌ గౌడ్‌ ‘‘డిజైన్‌, సింథసిస్‌ ఆఫ్‌ బయలాజికల్లీ రిలవెంట్‌ నావెల్‌ నైట్రోజన్‌ ఎటిరోసైకిల్‌ ఆస్‌ పొటెన్షియల్లీ …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగాధిపతిగా డా. ఘంటా చంద్రశేఖర్‌

డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతిగా అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. ఘంటా చంద్రశేఖర్‌ నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం విభాగాధిపతి ఉత్తర్వులను డా. ఘంటా చంద్రశేఖర్‌ కు అందించారు. డా. ఘంటా చంద్రశేఖర్‌ ఇదివరకు పరీక్షల నియంత్రణాధికారిగా, ఆడిట్‌ సెల్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా, పీఆర్వోగా, హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌గా, యూనివర్సిటీ కాలేజ్‌ …

Read More »

తక్కువ పెట్టు బడితో అధిక లాభాలు

వేల్పూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం వేల్పుర్‌ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసే విధంగా రైతులకు వ్యవసాయాధికారి నరసయ్య సూచనలు చేశారు. అనంతరం క్షేత్ర పర్యటన చేశారు. వ్యవసాయ అధికారి నరసయ్య మాట్లాడుతూ తమ సూచనల మేరకు వెంకటేష్‌ గౌడ్‌ అనే రైతు ‘‘నేరుగా విత్తే పద్ధతి’’ లో వరి పంట వేయడం జరిగిందన్నారు. నేరుగా …

Read More »

29 వరకు పీజీ మొదటి సెమిస్టర్‌ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌. ఎల్‌. బి., ఎల్‌.ఎల్‌.ఎం., ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ థియరీ, ప్రాక్టికల్‌ పరీక్షల పీజు గడువు ఈ నెల 29 వ తేదీ వరకు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్‌ విడుదల చేశారు. …

Read More »

19 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2020`21 అకడమిక్‌ డిగ్రీ తృతీయ సంవత్సర ఆరవ సెమిస్టర్‌ తరగతులను ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 19 నుంచి 20 వరకు కోర్‌ పేపర్‌లను, ఈనెల 26 నుంచి 31 వరకు ఎలక్టివ్‌ పేపర్‌లకు తరగతులు బోధింపబడుతున్నట్టు రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి …

Read More »

జాతీయ కౌన్సిల్‌ కోసం ఢిల్లీ బయలు దేరిన నాయకులు

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత ఎనిమిది నెలలుగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతాంగ పోరాటంలో భాగస్వామిగా ఏ.ఐ.కే.ఎం.ఎస్‌ చురుకైన పాత్ర పోషిస్తుందని, పోరాటాలను సమన్వయం చేస్తూ సమీక్షించుకోవడం కొరకు జాతీయ కౌన్సిల్‌ను ఢిల్లీ రైతు పోరాట కేంద్రంలో జూలై 19, 20 తేదీల్లో జరుపుకుంటుందని ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌, …

Read More »

అధికారులకు భూముల ధరల సవరణ అధికారం

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సవరించిన భూముల ధరలకు సంబంధించి పట్టణ స్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చైర్మనుగా, రిజిస్టార్‌ కన్వీనరుగా, మున్సిపల్‌ కమిషనర్‌, తహసిల్దార్‌ సభ్యులుగా ఉంటారని, గ్రామీణ స్థాయిలో ఆర్డీవో చైర్మనుగా, సబ్‌ రిజిస్టార్‌ కన్వీనరుగా, తాసిల్దార్‌, ఎండివోలు సభ్యులుగా అధికారం కలిగి ఉంటారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులో, ఆర్‌డీఓలు, సబ్‌ …

Read More »

21న అల్పపీడనం, మరో రెండు రోజులు వర్షాలే

హైదరాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడిరచింది. అల్పపీడనం వాయవ్య బంగాళా ఖాతం నుంచి దాని పరసర ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. మరఠ్వాడ దాని పరిసర ప్రాంతం మీదుగా రాష్ట్ర సరిహద్దు వరకు ఉపరితల అవర్తనం ఏర్పడిరది. ఇది సముద్ర మట్టం నుంచి 2.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »