Monthly Archives: July 2021

సంజీవ్‌ కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగపు పరిశోధకులు చెప్యాల సంజీవ్‌కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది. బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. కె. అపర్ణ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి చెప్యాల సంజీవ్‌ ‘‘ది ఎఫెక్ట్‌ ఆఫ్‌ మాక్రో ఎకనామిక్‌ వారియబుల్స్‌ ఆన్‌ ఫర్ఫామెన్స్‌ ఆఫ్‌ ఇండియా స్టాక్‌ మార్కెట్‌ విత్‌ …

Read More »

స్పాట్‌ వాల్యూయేషన్‌ను పర్యవేక్షించిన వీసీ

డిచ్‌పల్లి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న డిగ్రీ స్పాట్‌ వాల్యూయేషన్‌ను శనివారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ పర్యవేక్షించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ పరీక్షలు ఇటీవలే (15 వ తేదీన) ముగిసిన విషయం విదితమే. కాగా డిగ్రీ కోర్సుల్లో గల తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ, కెమిస్ట్రీ, కామర్స్‌, ఎకనామిక్స్‌ వంటి …

Read More »

గెలుపై ముందుకు సాగుదాం…

ఆర్మూర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఆర్మూర్‌ మండల కార్యవర్గ సమావేశం ఆర్మూర్‌ మండలం దేగాం గ్రామంలో ఆర్మూర్‌ మండల బీజేపీ అధ్యక్షుడు రోహిత్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పోరేటర్‌ న్యాలం రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలుపే ద్యేయంగా ప్రతి …

Read More »

రాజీవ్‌ విగ్రహ స్థలాన్ని సుందరంగా చేయండి

ఆర్మూర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌కు నూతన కమిషనర్‌గా వచ్చిన జగదీశ్వర్‌ గౌడ్‌ని కాంగ్రెస్‌ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అంగడిబజార్‌లోని మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని పక్కకు మార్చడం జరిగిందని, అప్పటి కమిషనర్‌ శైలజ విగ్రహం మార్చుతూ అక్కడ విగ్రహానికి ఏలాంటి నష్టం జరగకుండా విగ్రహం చుట్టు సేఫ్టీగా వుండేటట్టు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారని, ఇప్పటి …

Read More »

న్యాయమూర్తికి సన్మానం

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి కోర్టు ద్వితీయశ్రేణి న్యాయమూర్తి బాల్‌ రెడ్డికి వారి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ద్వితీయశ్రేణి న్యాయమూర్తి బాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఒక్క అమాయకుడికి కూడా అన్యాయము జరగకూడదు …

Read More »

కరెంట్‌ సమస్యలు పరిష్కారం

వేల్పూర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో శనివారం 4 వ విడత పల్లె ప్రగతిలో భాగంగా మంత్రివర్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామసభలో గుర్తించిన వంగిన, తుప్పుపట్టిన కరెంట్‌ స్తంభాలను గుర్తించడం జరిగిందని గ్రామ సర్పంచ్‌ రాధ మోహన్‌ తెలిపారు. గ్రామ సభలో మంత్రి ట్రాన్స్‌కో అధికారులు ఆదేశించడం జరిగిందని, గ్రామంలో తుప్పు పట్టిన స్తంభాలను, …

Read More »

నూతన వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడి

వేల్పూర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు మేలు రకమైన పద్ధతులు, అవలంబిచ్చినట్లయితే నూతన వ్యవసాయ పద్ధతులతో మేలురకమైన వంగడాలు, ఎక్కువ దిగుబడి సాధించవచ్చని వేల్పూర్‌ వ్యసాయ శాఖ అధికారి నర్సయ్య తెలిపారు. శనివారం వేల్పూరు మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారి నరసయ్య వ్యవసాయ క్షేత్ర పర్యటన చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రైతులకు పలు సూచనలు చేశారు. పంట పొలాలను పరిశీలించారు. …

Read More »

కలెక్టరేట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం టి.ఎన్‌.జి.ఓస్‌. జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్‌ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కాలెక్టరేట్‌లో వెహికిల్‌ పార్కింగ్‌, ప్రతి ఒక్క హాలులో వాష్‌ బేసిన్‌ పెట్టించాలని, బిల్డింగ్‌ క్లీనింగ్‌, టాయిలెట్స్‌ క్లీనింగ్‌, వాటర్‌ ప్రాబ్లమ్స్‌, నిజామాబాద్‌ నుండి కలెక్టరేట్‌ కామారెడ్డి వరకు ఉ. 10. గం.లకు. ఒక్కటి, 11. గం.లకు ఒక్కటి బస్సులు నడిపించాలని, కలెక్టరేట్‌ కామారెడ్డి నుండి నిజామాబాద్‌ …

Read More »

రూ. 10 లక్షలు నిధులు మంజూరు

కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి గ్రామానికి ప్రకటించిన రూ.10 లక్షల నిధులు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పెండిరగ్‌ పనులపై సర్పంచులు, మండల స్థాయి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ నిధులతో గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులు …

Read More »

అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం…

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమానికి వెళ్లిన అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ పార్టీ నాయకులను, కార్యకర్తల అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను నిజామాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వేణురాజ్‌ మాట్లాడుతూ పెరిగిన డీజిల్‌ పెట్రోల్‌ పన్నులకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »