నందిపేట్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గ గొల్ల కుర్మ కులస్తులకు కమ్మునిటీ హాల్ కొరకు స్టలం కేటాయించాలని నియోజక వర్గ నాయకులు హైదరాబాద్ వెళ్లి ఎంఎల్‌ఏ, పియూసి జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి స్థలం కేటాయిస్తానని హామి ఇవ్వడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. అందుకు నందిపేట్ గొల్ల కుర్మల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామని తొండకూర్ …
Read More »Monthly Archives: July 2021
సిఎంఆర్‌ఎప్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలోని టిఆర్‌ఎస్ కార్యాలయం వద్ద ఆర్టిఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేకుల రాములు, టిఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బబ్బురి ప్రతాప్ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అదేవిధంగా …
Read More »మోతె గంగారెడ్డికి సన్మానం
వేల్పూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం మోతే గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో మోతే గ్రామానికి చెందిన మోతే గంగారెడ్డి రాష్ట్ర లేబర్ సోషల్ సెక్యూరిటీ మెంబర్‌గా నియమితులైన సందర్భంగా గ్రామ సర్పంచ్ రజిత చంద్రమోహన్ ఎంపీటీసీ డొల్ల సత్య రాణి ఆధ్వర్యంలో పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సోషల్ సెక్యూరిటీ మెంబర్ మోతే గంగారెడ్డి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం …
Read More »ఛలో రాజ్‌భవన్… ముందస్తు అరెస్టులు
వేల్పూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధిక ధరలు, పెట్రోలు పెంపుపై చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ముందస్తుగా వేల్పూర్ మండలంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట్ అన్వేష్ రెడ్డిని, వేల్పూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం నర్సిరెడ్డిని పలువురు కాంగ్రెస్ నాయకులను తెల్లవారుజామున వేల్పూర్ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు. ఈ సందర్భంగా …
Read More »23 వరకు రివాల్యూయేషన్, రికౌంటింగ్ ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ కోర్సులకు చెందిన ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల సమాధాన పత్రాలకు రికౌంటింగ్, ఎ.పి.ఇ., పి.సి.హెచ్., ఐ.ఎం.బి.ఎ., ఎల్.ఎల్.బి., ఎం.సి.ఎ. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల …
Read More »కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి
వేల్పూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు హందాపూర్ రాజేష్ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం …
Read More »31 వరకు వర్చువల్ విధానమే
కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులలో ఈనెల 31 వరకు ప్రస్తుతం ఉన్న వర్చువల్ విధానంలోనే వాదనలు కొనసాగుతాయని కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి బార్ అసోసియేషన్ సమావేశం శుక్రవారం కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్‌లో జరిగింది. సమావేశంలో అత్యధిక మెజారిటీ సభ్యులు హైకోర్టు ఆదేశాలు ఈ నెల 31 వరకు …
Read More »దోస్త్ రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్ పొడిగింపు
డిచ్‌పల్లి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొదటి విడుత దోస్త్ – 2021 రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్‌ను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి నిర్ణయం తీసుకున్న మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో దోస్త్ – 2021 రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్ పొడిగిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య …
Read More »అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో 1.20 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివ ృద్ధి పనులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో సుమారు 1 కోటి 20 లక్షల 60 వేల రూపాయలతో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీసీ రోడ్డు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన …
Read More »పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్, బాసరలోని ట్రిపుల్ ఐటిలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష ఈనెల 17న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 9 పరీక్షా కేంద్రాల్లో జరుగుతుందని, దీనికి 2539 మంది విద్యార్థులు హాజరు కానున్నారని జిల్లా సమన్వయకర్త, ఎం.చంద్రకాంత్, సహాయ సమన్వయకర్త బి.శరత్ రెడ్డి పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతుందని, …
Read More »