వేల్పూర్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మొక్కలను అందజేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ ఎడ్ల రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం లో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి మొక్కలు అందజేయడం జరుగుతుందని, ఇంటి యజమాని వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, …
Read More »Monthly Archives: July 2021
భుక్తి కొరకే ప్రకృతి వ్యవసాయం
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మా పల్లే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సింగపల్లి గ్రామంలో దాదాపు 40 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చెయ్యటానికి ముందు రావడం హర్షణీయం అని, ప్రకృతి సేద్యం, గో ఆదారిత వ్యవసాయ మార్గదర్శి విజయరామరావు అన్నారు. హరిత విప్లవం పేరిట ప్రకృతిని నాశనం చేసి మన ఆహారాన్ని విషపూరితం చేశారన్నారు. ఇప్పుడు మాపల్లె ద్వారా మన పూర్వీకుల వంగడాలను …
Read More »పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్తగా నియమించబడ్డ మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులకు పెండిరగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో కార్పొరేషన్‌లో నియమింపబడి, తమ ప్రాణాలను సైతం లెక్క చేయక మున్సిపల్ కార్మికులు, …
Read More »సమస్య పరిష్కరించండి సారూ..
వేల్పూర్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం వాడి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అంకం కిషన్ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేయడంతో మండల స్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం వరల్డ్ హ్యూమన్ రైట్స్ అధికారులు వాడి గ్రామం వచ్చి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేశారని కిషన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ …
Read More »సర్టిఫికేట్ వేరిఫికేషన్ ప్రారంభం
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్ లో మంగళవారం ఉదయం ప్రారంభమైందని దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ …
Read More »డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం 2 – 4 గంటల …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు సన్మానం
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో నూతనంగా కలెక్టర్ ఆఫీస్ నుండి బదిలీపై వచ్చిన ఎమ్మార్వో జానకిని అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ రైతులకు రెవెన్యూ …
Read More »సాగునీటి శాఖలో 700 పోస్టులు
హైదరాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. తొలి విడతలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు శాఖ సిద్ధమవుతోంది. వాటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టులు 568, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులు 132 ఉండనున్నాయి. …
Read More »దోస్త్ – 2021 స్పెషల్ క్యాటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్
డిచ్‌పల్లి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ క్యాటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్‌లో మంగళ, బుధ వారాల్లో 13,14 తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయని దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ …
Read More »మాస్ కమ్యూనికేషన్ విభాగంలో సరిత, శ్రీకాంత్‌లకు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగపు పరిశోధక విద్యార్థులు పిట్ల సరిత, బాడె శ్రీకాంత్‌లకు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. అసోషియేట్ ప్రొఫెసర్ డా. ఘంటా చంద్రశేఖర్ పర్యవేక్షణలో పరిశోధకురాలు పిట్ల సరిత ‘‘మహిళల మీద టీవీ సీరియల్స్ ప్రభావం – నిజామాబాద్ జిల్లా పరిధి – ఒక అధ్యయనం’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని …
Read More »