నందిపేట్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేవలం టిఆర్‌ఎస్ ద్వారానే సాధ్యమని, కొత్త బిచ్చ గాళ్ల ఆటలు సాగవని ఆర్మూర్ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. నందిపేట్ మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ముందు చూపుతో రాష్ట్రాన్ని అన్ని …
Read More »Monthly Archives: July 2021
మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి…
వేల్పూర్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేల్పూరు మండల కేంద్రంలో తన నివాసంలో పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు తన సమక్షంలో …
Read More »ఆపరేషన్ నిమిత్తం మహిళకు రక్తదానం
కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో పిల్లి భూలక్ష్మి (30) కి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన మెట్టు స్వామి సహకారంతో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మహిళ …
Read More »దాతలకు సన్మానం
వేల్పూర్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల గ్రామంలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం కార్యక్రమంలో మొక్కలకు ట్రీ గార్డులను ఉచితంగా అందించిన దాతలకు పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు గ్రామ సర్పంచ్ వర్షిని రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా …
Read More »22 నుంచి డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు ఈ నెల 22 తేదీ నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. …
Read More »పింఛను దారుల సమస్యలు పరిష్కరించండి
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తడ్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సందర్భాలలో రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అందులో ప్రధానంగా 61 …
Read More »కోవిడ్ నెపంతో జీతాలు ఎగవేసిన గల్ఫ్ కంపెనీలు
వేల్పూర్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వలన ఏర్పడిన కల్లోల పరిస్థితుల వలన గత ఏడాది కాలంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ఇప్పించడానికి తాము పోరాటం చేస్తున్నామని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ …
Read More »ఎస్‌బీఐలో 6100 అప్రెంటిస్‌లు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ (125), ఆంధ్రప్రదేశ్ (100) లలో ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జులై 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వాలు చేపడుతున్న పలు ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం విస్తరిస్తోంది. సాఫ్ట్ వేర్ తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో …
Read More »టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ బీమా చెక్కు అందించిన ప్రభుత్వ విప్…
కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ కార్యకర్త ఆకుల బాబా గౌడ్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మరణించగా ఆయన భార్య జ్యోతికి టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ బీమా సొమ్ము 2 లక్షల రూపాయల చెక్కు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా …
Read More »ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు
వేల్పూర్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించినట్లు ఆరోగ్య సూపర్‌వైజర్ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా దినోత్సవం పురస్కరించుకొని వేల్పూరు మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధుల …
Read More »