Monthly Archives: July 2021

కోర్టు ప్రాంగణంలో హరితహారం

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయంలో బుధవారం న్యాయమూర్తులు, న్యాయవాదులు మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా న్యాయమూర్తి బత్తుల సత్తయ్య, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజ్‌ కుమార్‌, మొబైల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వెంకటేష్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి మాట్లాడారు. మానవాళికి మొక్కలే ఆధారమని, చెట్లను …

Read More »

పీఠాధిపతులతో వీసీ సమావేశం

డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పీఠాధిపతులతో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తన చాంబర్‌లో బుధవారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, తెలంగాణ యూనివర్సిటీ బ్రాంచ్‌ వారి సహకారంతో ఇ – పేమెంట్‌ పద్ధతిని ప్రవేశపెట్టడానికి చర్చలు జరిపారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ విధానం ద్వారా విద్యార్థులు అన్ని రకాల పరీక్షా ఫీజులను చెల్లించే …

Read More »

పల్లె ప్రగతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి

బోధన్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల ప్రజలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని బోధన్‌ ఆర్డీఓ ఎస్‌. రాజేశ్వర్‌ సూచించారు. బోధన్‌ మండలం ఏరాజ్‌ పల్లి గ్రామంలో ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి ఆలయం, వీకర్‌ సెక్షన్‌ కాలనీ ఆవరణలో బుధవారం మొక్కలు నాటి నీరుపోశారు. ఎంపీపీ, జడ్పీటీసీ బుద్దె సావిత్రి రాజేశ్వర్‌, లక్ష్మి గిర్దవర్‌ …

Read More »

వ్యాపారస్తుల సహకారంతో మొక్కలు నాటాలి

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దాతల నుంచి విరాళాలు సేకరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో టెలీ కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. విరాళాలు ఇచ్చిన దాతలకు ఈనెల 10న గ్రామ సభలలో సన్మానం చేయాలని సూచించారు. ఈ నెల 9న గ్రామాల్లోని వ్యాపార సంస్థల వద్ద మొక్కలు నాటాలని కోరారు. వ్యాపారస్తుల …

Read More »

గోవుల అక్రమ రవాణా నిరోధానికి ఎనిమిది చెక్‌ పోస్టులు

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో గోవుల అక్రమ రవాణా నిరోధానికి ఎనిమిది చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి తెలిపారు. చెక్‌ పోస్టుల వద్ద పోలీసు అధికారులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారని, అక్రమ రవాణా, గోవధ సమాచారం అందితే పోలీస్‌ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పాత ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లు …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్‌ రామ్‌ వర్ధంతి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం పక్కన గల మిస్టర్‌ టీ పాయింట్‌ హోటల్‌లో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ బాబు …

Read More »

వేల్పూర్‌లో దొంగల బీభత్సం

వేల్పూర్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇండ్లలో చోరీ చేశారు. బాధితులు మాట్లాడుతూ రాత్రి సుమారు 12 గంటల సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న సుమారు 12 తులాల బంగారం, 25 వేల నగదు దోచుకెళ్ళారన్నారు. ఎస్‌ఐ రాజు భరత్‌ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు …

Read More »

గ్రామాల రూపురేఖలు మార్చడానికే హరితహారం

నందిపేట్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో గ్రామల రూపురేఖలు మార్చుకునే లక్ష్యంతో పల్లె ప్రగతి – హరిత హారం కార్యక్రమం కొనసాగుతుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. పది రోజుల పాటు జరగనున్న ఏడో విడత హరితహారం – పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నందిపేట్‌ మండలంలోని లక్కంపల్లి గ్రామంలో మంగళవారం పాల్గొని మొక్కలు నాటి హరితహారం కార్యక్రమములో ప్రజలందరూ …

Read More »

కేటీఆర్‌ను కలిసిన సోనూసూద్‌

హైదరాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో మంత్రి కె.టి.ఆర్‌ను సోనూసూద్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్‌ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోనుసూద్‌ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత …

Read More »

కామారెడ్డిలో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ జయంతి

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో డాక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా మహనీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో జాతీయవాద రాజకీయాలకు నాంది పలికిన మహానేత శ్యాంప్రసాద్‌ ముఖర్జీ అని, 1934లో 33 ఏళ్ల చిన్న …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »