కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రహదారి 44 కు ఇరువైపుల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఈనెల 7వ తేది నుంచి 10 వ తేది వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అటవి, మున్సిపల్, పంచాయతీ అధికారులతో మొక్కలు నాటే కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటి టీ …
Read More »Monthly Archives: July 2021
జివో 6 వెంటనే రద్దు చేయాలి
మోర్తాడ్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని సంఘ భవనంలో మండల గంగపుత్రులు సోమవారం సమావేశమై తమ పొట్ట కొట్టే జీవో 6 ను వెంటనే రద్దు చేయాలని పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టినట్లు మోర్తాడ్ మండల గంగపుత్ర సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎన్. రాములు తెలిపారు. సమావేశానికి జిల్లా గంగపుత్రుల చైతన్య సంఘం అధ్యక్షులు నరసయ్య పాల్గొని పోస్టు కార్డుల …
Read More »నేడు మోర్తాడ్‌కు మంత్రి రాక
మోర్తాడ్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం లోని దోనుపాల్ గ్రామానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జూలై 6 మంగళవారం విచ్చేస్తున్నట్టు మోర్తాడ్ మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా సోమవారం తెలిపారు. దోనుపాల్ గ్రామంలో నిర్మించిన 33 /11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, …
Read More »న్యాయవాదులకు హెల్త్ కార్డుల పంపిణీ
కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి న్యాయవాదులకు సోమవారం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్‌లో అధ్యక్షులు గజ్జల బిక్షపతి హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు రెండు లక్షల రూపాయల వరకూ హెల్త్ కార్డుల ద్వారా చికిత్సలు పొందవచ్చునని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి …
Read More »భిక్కనూరు నూతన తహసీల్దార్‌కు సన్మానం
కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో నూతనంగా బదిలీపై వచ్చిన తహసీల్దార్ నర్సింలును అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో నర్సింలు మాట్లాడుతూ రైతులకు రెవెన్యూ సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఎమ్మార్వో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రైతుల సమస్యలు భవిష్యత్తులో ఉండకూడదని, …
Read More »ఆప్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తే అడ్డుకుంటాం
నిజామాబాద్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆదేశానుసారం సోమవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ, పి జి పరీక్షలతోపాటు జెఎన్‌టియు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారు విద్యార్థుల ఆరోగ్యాన్ని ఏమాత్రం దృష్టిలో …
Read More »రేపటి నుంచి డిగ్రీ, ఎం.ఎడ్ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు ఈ నెల 6 నుంచి 15 వ తేదీ వరకు, అదేవిధంగా ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / …
Read More »19 నుంచి పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ సంవత్సరం మార్చి నెలలో 23 వ తేదీ నుంచి ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలు కొవిద్ …
Read More »నిజాంసాగర్ నీటి విడుదల
బోధన్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి నుండి ఖరీఫ్ సాగు కొరకు నిజాంసాగర్ నుండి నీటిని విడుదల చేస్తున్నట్లు బోధన్ శాసనసభ్యులు ఎండీ. షకీల్ ఆమ్మేర్ తెలిపారు. రైతులందరు నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండిరచు కోవాలని ఆయన అన్నారు. అదేవిదంగా రెండు మూడు రోజుల్లో అలిసాగర్, ఇతర లిప్ట్‌ల ద్వారా నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఈ సందర్బంగా బోధన్ ఎంపీపీ బుద్దె …
Read More »అందరి సహకారంతోనే పల్లె ప్రగతి
కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళికాబద్ధంగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శరత్ అన్నారు. ఆదివారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో శ్రమదానం కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. గ్రామస్తులు శ్రమదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, అందరి సహకారం ఉంటేనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రోడ్లను పరిశుభ్రంగా …
Read More »