వేల్పూర్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం సాహెబ్ పేట్ గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కును గ్రామ సర్పంచ్ సుధాకర్ గౌడ్ ఉపసర్పంచ్ లక్ష్మణ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న శకుంతల పరిస్థితి బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం 18 వేల రూపాయల చెక్కు …
Read More »Monthly Archives: July 2021
ఏడో విడత హరితహారం ప్రారంభించిన సర్పంచులు
నందిపేట్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని గ్రామాలలో ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచుల అధ్యక్షతన గురువారం ప్రారంభమయింది. గ్రామాల్లో ఇది వరకె ఉపాధి కూలీల ద్వారా తవ్వించి సిద్ధంగా ఉంచిన గుంతలలో ప్రజా ప్రతినిధులు అధికారులు మొక్కలు నాటి నీరుపోశారు. డొంకేశ్వర్ గ్రామ సర్పంచ్ ఛాయా చందు, ఎంపిటిసి శ్రీకాంత్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలను …
Read More »నేటినుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో వివిధ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) తొలివిడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశమున్నది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 చెల్లించాలి. ఈనెల 3 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా …
Read More »భాస్కరులవ్వండి
భరతమాత బిడ్డలారభాస్కరులయి ప్రకాశించిప్రపంచాన భరతఖ్యాతిప్రభలను వెదజల్లండి వారసత్వ సంపదలగుశాస్త్రంబుల జ్ఞాన మందిదశదిశలా చాటి చెప్పుధర్మమాచరించ లెండి. మహోమహుల చరిత లెరిగిభవిత బాటన్నడవండిమాతృ రుణము దీర్చుకొనగమణి దీపిక లవ్వండి. తనువు మనము లెల్లెడలాత్యాగ నిరతి నమరు కొనగధైర్య సాహసముల తోడధీరులుగా చెలగండి. దేశమే నా దేహమంటుమహా శక్తి నలము కొనుచుదేశ రక్ష జేయ బూనిధన్య జీవులవ్వండి. తిరునగరి గిరిజా గాయత్రి
Read More »డాక్టర్స్ డే శుభాకాంక్షలు
హైదరాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని సీఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్ఞంలో, వైద్య నారాయణులై తమవంతు పాత్రను పోషించాలన్నారు. ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని, …
Read More »రక్తదానం చేసిన వ్యవసాయ విస్తరణ అధికారి
కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మర్కల్ గ్రామానికీ చెందిన బాల్ నరసయ్య (79) కు ఆపరేషన్ నిమిత్తంమై బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో చిన్న మల్లారెడ్డి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి 16 వ సారి బి నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ రాత్రివేళ అయినా రక్తదానం …
Read More »