Monthly Archives: July 2021

నీట మునిగిన పంటలు పరిశీలించిన అధికారులు

వేల్పూర్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలోని పలు గ్రామాలలో భారీగా కురిసిన వర్షాలకు నీటమునిగిన పంటలను తాసిల్దార్‌ సతీష్‌, మండల వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్‌ మాట్లాడుతూ గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రైతులు పండిస్తున్న పంటలు నష్టపోవడంతో పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో అబ్దుల్‌ కలాం వర్ధంతి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం పక్కన గల మిస్టర్‌ టీ పాయింట్‌ హోటల్‌లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ …

Read More »

డిగ్రీి పరీక్షల్లో నలుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో మంగళవారం కూడా డిగ్రీ, పీజీ, బి.ఎడ్‌. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 14 వేల …

Read More »

మీడియాపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ జర్నలిస్టులపై జరిగిన దాడి అమానుషమని దీనిని తీవ్రంగా ఖండిస్తూ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, జిల్లా జర్నలిస్టులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్‌ సంఘం జనరల్‌ సెక్రెటరీ, డి.యల్‌.యన్‌.చారి.మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ హుజూర్‌ నగర్‌లో చర్చ …

Read More »

ఆగస్ట్‌ 2 నుండి హెల్త్‌ వీక్‌ సర్వే

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐదు రకాల దీర్ఘ వ్యాధులకు సంబంధించి జిల్లాలో ఆగస్టు 2 నుండి హెల్త్‌ వీక్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆగస్టు 2 నుండి ఇంటింటికీ తిరిగి ఆరోగ్యశాఖ సిబ్బంది …

Read More »

రేషన్‌ కార్డుల పంపిణీ

మోర్తాడ్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్‌ కార్డులను సోమవారం పంపిణీ చేశారు. మోర్తాడ్‌ మండలంలోని పది గ్రామాలకు గాను మొత్తం 422 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరై వచ్చిన కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్‌ తహసీల్దార్‌ శ్రీధర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ …

Read More »

డాక్టర్‌ త్రివేణికి అపురుప అవార్డు

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన విభాగంలో అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. వంగరి త్రివేణికి ‘‘వ్యాసరచన’’ విభాగంలో అమృతలత – అపురూప అవార్డును రవీంద్ర భారతిలో ఆదివారం సాయంత్రం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమెల్సీ సురభి వాణిదేవీ, విశిష్ట అతిథిగా భాషా సాంస్క ృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును …

Read More »

పేదల కడుపు నింపే యజ్ఞానికి శ్రీకారం

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్‌ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కామారెడ్డి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్‌ కిట్టు ద్వారా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించుకున్న మహిళలకు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు పుడితే …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో సోమవారం డిగ్రీ, పీజీ, బి.ఎడ్‌. పరీక్షలు ప్రశాంతంగా మొదలైనట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 14 వేల 158 …

Read More »

మూడు లక్షల 9 వేల కొత్త రేషన్‌ కార్డులు

బాల్కొండ, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఇప్పటికే 87 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరో మూడు లక్షల 9 వేల మందికి కార్డు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బాల్కొండలోని మున్నూరు కాపు సంఘం భవనంలో సోమవారం కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు ఆహార భద్రత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »