ఆర్మూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా దళిత మోర్చా ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు పులి యుగంధర్ ఆధ్వర్యంలో డప్పు కొట్టే వారికి, చెప్పులు కుట్టే మోచీ వారికి, కాటికాపరి వారికి నెల-నెలా 5 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఎంఆర్‌ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు …
Read More »Monthly Archives: July 2021
వేల్పూర్‌లో అమ్మఒడి…
వేల్పూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ప్రతి సోమవారంలాగే అమ్మఒడి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గర్భిణీలకు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు తెలిపారు. గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరుపుకోవాలని, ప్రభుత్వాసుపత్రుల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని వారు తెలిపారు. …
Read More »రేషన్ కార్డుల పంపిణీ…
వేల్పూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వేల్పూరు మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద తహసిల్దార్ సతీష్ రెడ్డి అధ్యక్షతన నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపీపీ జమున మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 25 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 22 లక్షల 16 వేల రూపాయల చెక్కులను, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన అల్లే బాల్‌రాజు, రామారెడ్డి మండలం మద్ది కుంట గ్రామానికి చెందిన రేకులపల్లి మహిపాల్ రెడ్డిలు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి నామినీలు అల్లే సావిత్రి, …
Read More »కరోనా నుండి కాపాడేది వ్యాక్సిన్…
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాని మోదీ అందిస్తున్న కోవిడ్ ఉచిత వాక్సినేషన్‌ను సందర్శించి వైద్యులతో వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ కరోనా రాకుండా కాపాడే రక్షణ …
Read More »చిత్తశుద్దితో రాష్ట్ర అభివృద్దికి శ్రమిస్తున్న సిఎం
ఎల్లారెడ్డి, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రాభివృద్ధికై నిరంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రమిస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఎల్లారెడ్డి నియోజక వర్గం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన ఫుడ్ సెక్యూరిటి కార్డులను 2 వేల 73 మంది లబ్దిదారులకు పంపిణీ ఎంపి బిబి పాటిల్‌తో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో …
Read More »ఖాళీ ఉద్యోగాల భర్తీ చేపట్టాలి
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల ఏమిటి వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం (పీ.వై.ఎల్), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీ.వై.ఎల్ రాష్ట్ర నాయకులు ఎం.సుమన్, వి.సత్యం, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్పన, …
Read More »హరితహారం మొక్కలు పరిశీలించిన గ్రామ కార్యదర్శి
వేల్పూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలోని అన్ని వాడల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ కార్యదర్శి స్నేహ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు ప్రతి ఇంటి యజమానికి మొక్కలపై అవగాహన కల్పిస్తూ గ్రామంలోని …
Read More »ఇంటింటా ఇన్నోవేటర్ ఆన్‌లైన్ ఆవిష్కరణల ప్రదర్శన
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటా ఇన్నోవేటర్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాల్స్‌కు, ప్రత్యేకాధికారులకు తెలియజేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు ఒకేసారి ఆయా జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్‌లైన్‌లో …
Read More »ఇళ్ళ మీద కరెంట్ తీగలు తొలగించినందుకు ధన్యవాదాలు
నందిపేట్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ రాజ్ నగర్ ఎంపిటిసి 2 పరిధిలోగల అరేబియన్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న కాలనీలో ఇండ్ల మీద గల కరెంట్ తీగలను తొలగించిన విద్యుత్ అధికారులకు నందిపేట్ 2 ఎంపిటిసి ధన్యవాదలు తెలిపారు. కాలనీలో గత 20 సంవత్సరాల నుంచి కాలనీవాసుల ఇండ్ల పైన ఉన్న 11 కెవి విద్యుత్ లైన్ ఉండడం వలన ఇండ్లలో కరెంట్ షాక్ …
Read More »