Breaking News

టీఎస్‌ ఎడ్‌సెట్‌-2021 దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడవును మరోసారి పొడిగించారు. జూలై 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసిన నేపథ్యంలో పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆగస్టు 7 వరకు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఎ.రామకృష్ణ తెలిపారు. ప్రవేశ పరీక్షలను ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

Check Also

ఘనంగా సీతారాముల కళ్యాణం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »