హైదరాబాద్, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేషన్ దుకాణాల ద్వారా ఆగస్టు నెలలో పదిహేను కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం మేరకు జూలై నుంచి నవంబర్ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నా, వివిధ కారణాలతో జూలైలో 5 కిలోలే పంపిణీ చేశారు. ఆగష్టు నెలలో జూలై కోటా కలుపుకొని 15 …
Read More »Daily Archives: August 2, 2021
దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం పాలియేటివ్ కేర్ కేంద్రం…
కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఎన్.సి.డి. (జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం) కార్యక్రమం క్రింద పాలియేటివ్ కేర్ కేంద్రంను జిల్లా ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, కామారెడ్డి మునిసిపల్ ఛైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియచే ప్రారంభించారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, క్యాన్సర్, ఎయిడ్స్ తదితర వ్యాధి గ్రస్తులకు గాయాలు, పుండ్లు …
Read More »రుణమాఫీ అమలులో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలం
కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కిసాన్ మోర్చా జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు, హార్టికల్చర్ కన్వీనర్ గంగారెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ అమలులో విఫలం అయిందని ఎన్నికల సమయంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం …
Read More »టీయూ కెమిస్ట్రీ క్యాంపస్ డ్రైవ్
డిచ్‌పల్లి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గల కెమిస్ట్రీ విభాగంలో మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్ సెలెక్షన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్రీ విభాగాధిపతి డా. జి. బాలకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ‘‘కెమినో టెక్’’ లోని రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్ విభాగంలో ఉద్యోగాల కొరకు ఈ డ్రైవ్ నిర్వహిస్తుందని …
Read More »