Daily Archives: August 3, 2021

పాడి పశువుల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 4 వేల పాడి పశువులను మహిళా సంఘాల సభ్యులకు రుణాల ద్వారా అందించుటకు అవకాశం ఉన్నందున అర్హులైన సంఘాల సభ్యులు ఈనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో మహిళలను కోరారు. పాడి పశువుల ద్వారా ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశం ఉన్నందున మహిళా సంఘాల గ్రూపులు ఈ అవకాశాన్ని …

Read More »

హెల్త్‌ వీక్‌ సర్వేకు అందరూ సహకరించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరు రకాల దీర్ఘకాల వ్యాధులకు సంబంధించి జిల్లాలో మంగళవారం నుండి హెల్త్‌ వీక్‌ సర్వే నిర్వహిస్తున్నందున ప్రజలు సహకరించాలని వారి కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని తద్వారా వారికి అవసరమైన చికిత్స అందించడానికి వీలవుతుందని, అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని …

Read More »

దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన చికిత్స

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఎన్‌.సి.డి. (జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం) కార్యక్రమం క్రింద పాలియేటివ్‌ కేర్‌ కేంద్రంను కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్మన్‌ గడ్డం ఇందు ప్రియ ప్రారంభించారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ తదితర వ్యాధి గ్రస్తులకు గాయాలు, …

Read More »

ఆనందయ్య కోవిడ్‌ మందు పంపిణి

నవీపేట్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలోని హనుమాన్‌ ఫారం గ్రామంలో సర్పంచ్‌ రాజేశ్వరి వంశీమోహన్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులకు ఆనందయ్య కోవిడ్‌ ఆయుర్వేద మందు పంపిణి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ సమర్థవంతంగా ఎదురుక్కొనే ఆయుర్వేద మందు ఆనందయ్య కనిపెట్టడం చాల సంతోషకరమైన విషయమన్నారు. గ్రామస్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Read More »

డిగ్రీ పరీక్షల్లో పది మంది డిబార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో మంగళవారం కూడా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 5 వేల 762 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 4 వేల 750 మంది …

Read More »

క్యాంపస్‌ డ్రైవ్‌లో బాలికలదే విజయం

డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలలో గల కెమిస్ట్రీ విభాగంలో కెమిస్ట్రీ విభాగాధిపతి డా. జి. బాలకిషన్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్‌ సెలెక్షన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ‘‘కెమినో టెక్‌’’ లోని రీసెర్చ్‌, డెవెలప్‌ మెంట్‌ విభాగంలో ఉద్యోగాల కొరకు మేనేజర్‌ మధుసుదన్‌ రెడ్డి, అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రత్యూష డ్రైవ్‌ నిర్వహించారు. …

Read More »

సంస్కృతీ, సంప్రదాయాలపై దాడిచేస్తే ఊరుకోం…

మాక్లూర్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం గంగరమంద గ్రామంలో ధ్వంసమైన భీమన్న దేవుడి విగ్రహాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ గురునాథ్‌, ఎస్సై రాజారెడ్డి మంగళవారం సందర్శించారు. అంతకు ముందే నాయక్‌ పోడ్‌ సేవా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కులస్తులు ఘటనా స్థలికి చేరుకున్నారు. జిల్లాలోని పలు మండలాల నుంచి కుల సంఘం నాయకులు తరలివచ్చారు. తమ కుల దైవం విగ్రహాన్ని ధ్వంసం …

Read More »

ఆగస్ట్‌ 9 నుంచి డిగ్రీ నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ పాఠ్య ప్రణాళికను అనుసరించి బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఆగస్ట్‌ 5 నుంచి 13 వ తేదీ వరకు …

Read More »

సెక్‌, ఎలక్టివ్‌ పేపర్ల పరీక్షా కేంద్రం మార్పు

డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం వీసీ చాంబర్‌లో మంగళవారం ఉదయం డీన్స్‌ (పీఠాధిపతుల) సమావేశం నిర్వహించారు. కొవిద్‌- 19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, కరోనా మహమ్మారి ఉదృతి నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సులలో నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌లో ఉండే సెక్‌, జెనెట్రిక్‌ ఎలక్టీవ్‌ …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 38 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 21 లక్షల 19 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 865 మందికి 5 కోట్ల 28 లక్షల 82 వేల 400 రూపాయల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »