బోధన్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు వుండవు అని చెప్పిన కేసీఆర్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే అరెస్టులా అని సీపీఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్ మండిపడ్డారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ మంత్రుల ఇళ్ల ముట్టడి చేయాలని విధ్యార్థి, యువజన సంఘాల …
Read More »Daily Archives: August 3, 2021
మోడీ చిత్రపటానికి పాలాభిషేకం….
ఆర్మూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు అలె భాస్కర్, రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి స్వామి యాదవ్ పిలుపు మేరకు దేశ ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అన్ని వర్గాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఓబిసి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకోని 27 శాతం ఆర్థిక బలహీనమైన విభాగానికి చెందిన విద్యార్థులకు 10 శాతం యుజి, పిజి మెడికల్, డెంటల్ …
Read More »హెల్త్ వీక్ సర్వేలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
ఆర్మూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ సర్వేను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ పండిత్ వినిత పవన్ తెలిపారు. హెల్త్ వీక్ సర్వే మంగళవారం నుండి 7వ తేదీ వరకు కొనసాగుతుందని, పట్టణంలోని ప్రతి వార్డులలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా డైనమిక్ ఎంఎల్‌ఏ …
Read More »హెల్త్ సర్వేలో వ్యాధులకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలి
నిజామాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమగ్ర ఆరోగ్య సర్వే పూర్తిగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నుండి వారం రోజుల పాటు జిల్లాలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి ఆయన నగరంలోని 48 వ డివిజన్ పరిధిలోగల పాటిగల్లి., 9 వ డివిజన్ లోని వడ్డెర కాలనీలో …
Read More »ఉద్యోగాలు భర్తీచేయాలి… నిరుద్యోగ భృతి చెల్లించాలి
వేల్పూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిడిఎస్‌యు, పివైఎల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండి చేస్తూ, వేల్పుర్ మండల కేంద్రంలోని జిల్లా మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పిడిఎస్‌యు, పివైఎల్ నాయకులను అక్రమంగా ఆరెస్టు చేసి వేల్పురు పోలిస్ స్టేషన్‌కు తరలించారని సంఘాల ప్రతినిధులు …
Read More »