హైదరాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఎస్సీ నిరుద్యోగ యువతి, యువకులకు 18 నుంచి 35 సంవత్సరాల వారికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జ్ఞాన సుధా ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డి.శ్రీనివాసరావు తెలిపారు. త్రీడీ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, కోరల్ డ్రా లతో పాటు లైఫ్ సైన్సెస్, సాఫ్ట్ స్కిల్స్, కోర్సులలో ఆరు నెలలపాటు శిక్షణ ఇంటర్, డిగ్రీ …
Read More »Daily Archives: August 5, 2021
మహిళలు సమిష్టిగా అభివ ృద్ధి చెందాలి
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళల సర్వేతో అభ్యున్నతికి, ఆర్ధిక వికాసానికి మహిళ సంఘాలు, సమాఖ్యలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, ప్రభుత్వం కూడా మహిళ సంఘాల బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తుందని ప్రతి మహిళ ఒక ఆదాయభివృద్ది కార్యక్రమం చేపట్టి తమ ఆదాయం పెంచుకోవాలని డిఆర్‌డివో చందర్ నాయక్ సూచించారు. స్త్రీ నిధి …
Read More »ఆశాజనకంగా కొనసాగుతున్న సమగ్ర ఆరోగ్య సర్వే
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధశాఖలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ ఆరోగ్య సర్వే జిల్లాల్లో ఆశాజనకంగా కొనసాగుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. బాల నరేంద్ర తెలిపారు. ప్రతివ్యక్తి యొక్క వ్యక్తిగత ఆరోగ్యాన్ని బలపరుస్తూ, కుటుంబ ఆరోగ్యాన్ని పెంపొందించినప్పుడే, సామాజిక ఆరోగ్యంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం …
Read More »ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
భీమ్‌గల్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కేంద్రం లోని ఎంపిపి కార్యాలయం మీటింగ్ హాల్‌లో గురువారం తల్లి పాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. భీóంగల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధారాణి, సూపర్‌వైజర్ రమాదేవి, పిహెచ్‌సి డాక్టర్ సుచరిత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ సిడిపివో సుధారాణి మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణీలు ఎలా ఉండాలి ఎలాంటి …
Read More »టీయూ వీసీని మర్యాద పూర్వకంగా కలిసిన ఓయు తెలుగు శాఖాధ్యక్షులు
డిచ్‌పల్లి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య సూర్యా ధనంజయ్ తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ను గురువారం ఉదయం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వీసీ రవీందర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీసీ పరిశోధనా నేపథ్యం, ఉత్తమ అధ్యాపక తత్వాన్ని, మృదువైన మనస్తత్వాన్ని గూర్చి సూర్యాధనంజయ్ ప్రశంసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి …
Read More »కార్పొరేషన్ ముట్టడిరచిన మాస్టర్ ప్లాన్ బాధితులు
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర మాస్టర్ ప్లాన్ బాధితులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ కార్పొరేషన్‌ను ముట్టడిరచారు. 47 సంవత్సరాల తరువాత నిజామాబాద్ నగరానికి రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా, పౌర సమాజంతో చర్చించకుండా, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై మాస్టర్ ప్లాన్‌ని తయారు చేశారని దీనిలో అనేక అవకతవకలు ఉన్నాయని, వాటిని సవరించాలని …
Read More »యూరియా స్టాక్ లేదనే మాట ఎక్కడా రాకూడదు
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఏ కేంద్రంలో కూడా యూరియా స్టాక్ లేదనే మాట ఎక్కడ రాకూడదని అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన సెల్ కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయ, రెవెన్యూ, సహకార శాఖల అధికారులతో యూరియా సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు వచ్చిన యూరియాను అవసరానికి అనుగుణంగా …
Read More »