Daily Archives: August 6, 2021

బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో సోమవారం నుండి ప్లాంటేషన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో సోమవారం నుండి ప్లాంటేషన్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి బృహత్‌ పల్లె ప్రకృతి వనం, బ ృహత్‌ పట్టణ ప్రకృతి వనం, హెల్త్‌ సర్వే, టిఎస్‌ బి పాస్‌., ఎస్సీ, ఎస్టీ వాడలలో మౌలిక సదుపాయాల సర్వేపై మున్సిపాలిటీ, మండల …

Read More »

బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సార్‌ జయంతి…

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతిని కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీగా వెళ్లి కమాన్‌ రోడ్‌లోని జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు జె.గంగాధర్‌ , ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ గౌడ్‌, ప్రతినిధులు, న్యాయవాదులు జి.జగన్నాథం వెంకట్‌ …

Read More »

రెండు రోజుల్లో హెల్త్‌ సర్వే పూర్తి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 3 నుండి జిల్లాలో చేపట్టిన హెల్త్‌ సర్వే రెండు రోజుల్లో పూర్తి కానుందని, ప్రజలు మంచి సహకారం అందిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను సర్వే ద్వారా పూర్తిస్థాయిలో తెలుసుకొని వారికి అవసరమైన చికిత్సలు అందించడానికి జిల్లాలో కోవిడ్‌, టీబి, లెప్రసీ, తలసేమియా, డయాలసిస్‌, …

Read More »

మండలానికి రెండు బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ స్థలాలు ఉంటే మండలానికి రెండు బృహత్‌ పల్లె ప్రక ృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సమీక ృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలను తహసీల్దార్లు గుర్తించాలని కోరారు. రెవెన్యూకు సంబంధించిన ఫైల్స్‌ పెండిరగ్‌ ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో …

Read More »

ఉద్యమానికి బాసటగా నిలిచారు సార్‌…

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మీటింగ్‌ హాలులో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా అధికారులు చూడాలని …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్‌ జయంతి

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించినట్టు జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆరు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పిన …

Read More »

16 నుంచి ఎం.ఎడ్‌. మూడవ సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్‌. మూడవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 16 నుంచి 19 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. నిజామాబాద్‌ గిరిరాజ్‌ కళాశాలలో పరీక్షాకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. …

Read More »

పేదలు సాగు చేసుకుంటున్న భూముల నుండి గెంటి వేయడం సరికాదు

బోధన్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 25,30 సంవత్సరాలుగా కష్ట పడి సాగు చేసుకుంటున్న పేదలను ప్రభుత్వ అదికారులు గెంటి వేయడం సరికాదని సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి.మల్లేష్‌ మండి పడ్డారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలో ఫారెస్ట్‌కు సమీపంలో గత 25,30 సంవత్సరాలు కష్టపడి సాగు చేసుకుంటున్న భూముల నుండి మండల వన …

Read More »

పశువులకు ఉచిత నట్టల నివారణ మందు

ఆర్మూర్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి ఉచిత నట్టల నివారణ మందు వేసే కార్యక్రమం ప్రారంభమైందని, ఇందులో భాగంగా ఆర్మూర్‌ మండలం మచ్చర్ల గ్రామంలో ఆర్మూర్‌ మండల ఎంపీపీ పస్క నర్సయ్య జీవాలకు నట్టల నివారణ మందులు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారని మండల పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌. లక్కం ప్రభాకర్‌ అన్నారు. మచ్చర్ల గ్రామ జీవాల పెంపకందారులు చాలా …

Read More »

టీయూలో జయశంకర్‌ సార్‌ జయంతి

డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో శుక్రవారం ఉదయం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ 87 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం జయశంకర్‌ సర్‌ చిత్రపటానికి పూలమాల వేసి, వందనం చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ… తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »