కామారెడ్డి, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ రేషన్ బియ్యం ఉంచిన కిరాణ వర్తకుడు కొమ్మ రమేష్ వద్ద నుండి దాదాపు నాలుగు కింటళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు రామారెడ్డి తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అట్టి బియ్యం బస్తాలను సీజ్ చేశామని చెప్పారు.