Daily Archives: August 9, 2021

మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సి కవిత నిజామాబాద్‌ రూరల్‌ మ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి పలు అభివృద్దికార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట కాలూరు గ్రామశివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అలయ ప్రాంగణంలో మొక్క నాటి నీరుపోశారు. అనంతరం అక్కడే కాలురు చెరువు మిని ట్యాంక్‌ బండ్‌ నిర్మాణపనులకు శంకు స్థాపన …

Read More »

భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య కేంద్రాల పనుల పురోగతిపై ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కోరారు. పనులు చేపట్టకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా …

Read More »

విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాయీ బ్రాహ్మణులకు, రజకులు ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. దోబీ ఘాట్‌, లాండ్రీ షాప్‌, సెలూన్‌ల కోసం విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలని కోరారు. ఇప్పటివరకు ఆరు వందల ఇరవై నాలుగు మంది లబ్ధిదారులు …

Read More »

హైవేలో భూములు పోయిన రైతులకు పరిహారం అందించాలి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ హైవే 164 పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో సోమవారం జాతీయ రహదారి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైవేలో భూములు పోయిన రైతులకు పరిహారం అందించాలని సూచించారు. రోడ్డు వెడల్పు పనుల కోసం ఫారెస్ట్‌, నేషనల్‌ హైవే అధికారులు సంయుక్త …

Read More »

యూరియా పంపిణీలో ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూరియా పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా లీడ్‌ బ్యాంకు అధికారితో జిల్లాలో యూరియా సరఫరా, పంపిణీ పరిస్థితులను, పంట రుణాల ఖాతాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాకు వచ్చిన యూరియాను …

Read More »

స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈసారి కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరు కోవిడ్‌ రూల్స్‌ పాటిస్తూ ప్రతి కార్యాలయంలో జరుపుకోవాలని ప్రతి ఒక్కరు పరేడ్‌ గ్రౌండ్‌కు రావాలని, ప్రతిదీ కలర్‌ ఫుల్‌గా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ …

Read More »

మోడీ దిష్టిబొమ్మ దగ్దం

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత కమ్యూనిస్టు పార్టీ, (సిపిఐ) ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటియుసి) ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్‌ బస్టాండ్‌ దగ్గర వ్యవసాయ, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ …

Read More »

కేంద్రమంత్రిని కలిసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర క్యాబినెట్‌ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన కిషన్‌ రెడ్డిని ఢల్లీిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. క్యాబినెట్‌ మంత్రిగా మన తెలంగాణకు చెందిన వారు నియమితులు కావడం చాల సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అలాగే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం డ్యామ్‌, పరిసర అటవీ …

Read More »

శ్రావణ సోమవారం సందర్భంగా శివాలయంలో పూజలు

వేల్పూర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామ శివారులో గల శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Read More »

హరితహారం మొక్కల పరిశీలన

వేల్పూర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామ కార్యదర్శి బోజేంధర్‌ సోమవారం ఇటీవల మొక్కలను, డంపింగ్‌ యార్డును, రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలను, డంపింగ్‌ యార్డులను స్మశానవాటికలో నాటిన మొక్కలను పరిశీలించినట్టు తెలిపారు. అమీనాపూర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »