నిజామాబాద్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ పరీక్షలు రేపటి నుండి 3 వేలు తగ్గకూడదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్ నుండి హెల్త్ వీక్, దళితవాడ, బృహత్ పల్లె ప్రక ృతి వనం, ఫారెస్ట్ పునరుద్ధరణపై మున్సిపాలిటీ, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »Daily Archives: August 11, 2021
పాడి పశువుల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలి
నిజామాబాద్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్త్రీ నిధి మహిళ సంఘాలకు మేలైన పాడి పశువులు అందించడానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన ఛాంబర్‌లో స్త్రీ నిధి మహిళ సంఘాలకు పాడి పశువుల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలని అధికారులతో సమీక్ష ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేలు రకమైన పాడి పశువులను …
Read More »అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
నిజామాబాద్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, నగర మేయర్ దండు నీతూ కిరణ్, మునిసిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, అధికారులతో కలిసి ఎలక్ట్రిక్ వాహనంపై నిజామాబాద్ నగర పుర వీధుల్లో పర్యటించారు. ఎల్లమ్మ గుట్ట రైల్వే కమాన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులని పరిశీలించారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవనాన్ని పరిశీలించారు. అహ్మది బజార్ …
Read More »అంగరంగ వైభవంగా జెండా బాలాజీ ఉత్సవాలు
ఆర్మూర్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని సర్వ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జెండా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షులు మహేష్ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్మూర్ సర్వ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద జెండా పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని జెండా పండుగ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఆలయంలో …
Read More »డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్
డిచ్‌పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో బుధవారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00 నుంచి 12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 7 వేల 368 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 6 …
Read More »23 నుంచి బి.ఎడ్. థియరీ ఎగ్జామ్స్
డిచ్‌పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. కోర్సుకు సంబంధించిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు. బి.ఎడ్. మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ ప్రాక్టికల్ పరీక్ష సెల్ఫ్- డెవెలప్ మెంట్ (ఇ పి సి -2) …
Read More »ఇంటింటికి తిరుగుతూ పాఠ్యపుస్తకాల పంపిణీ
ఆర్మూర్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆర్మూర్ పట్టణంలోని రెండవ వార్డు పరిధిలో గల వడ్డెర కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నుండి ఇటీవల వచ్చిన పాఠ్య పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి సమక్షంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక కౌన్సిలర్, ప్రముఖ మహిళా న్యాయవాది సంగీత ఖాందేష్ చేతులమీదుగా అందజేశారు. ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా …
Read More »గుగులోత్ సౌమ్యకు ఆర్థిక సాయం
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి, భారత దేశం ఫుట్‌బాల్ జట్టు సభ్యురాలు గుగులోత్ సౌమ్యకు సొంత వ్యాయామశాల ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం దాదాపు 7 లక్షల రూపాయలు అవసరమని కేర్ ఫుట్‌బాల్ అకాడమీ అధ్యక్షులు నరాల సుధాకర్, కోచ్ నాగరాజు ద్వారా తెలుసుకున్న హైదరబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొత్తపల్లి కిషోర్ తనవంతు సహాయంగా లక్ష రూపాయలు …
Read More »గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు
వేల్పూర్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పశువైద్య, పశుసంవర్థక శాఖ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గొర్రెలు మేకల ఉచిత నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో మండల పశు వైద్యాధికారి సంతోష్ గొర్రెలకు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు వేశారు. ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »రేవంత్‌రెడ్డిని కలిసిన పలువురు నేతలు
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర టిపిసిసి అధ్యక్షులు ఎనుమల రేవంత్ రెడ్డి స్వగృహంలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. అంతేగాక మాజీ ఎంపీపీ మాజీ జడ్పీటీసీ రాష్ట్ర గౌడ సంఘం నాయకులు గోపాగాని సారయ్య గౌడ్, జిల్లా మైనార్టీ నాయకులు మాజీ ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ మస్రత్ కూడా రేవంత్ …
Read More »