డిచ్‌పల్లి, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్‌లో ఈ నెల 13 వ తేదీన ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయని దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ …
Read More »Daily Archives: August 12, 2021
డిగ్రీ పరీక్షల్లో ఎనిమిది మంది డిబార్
డిచ్‌పల్లి, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గురువారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 7 వేల 292 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 6 వేల 899 …
Read More »డిగ్రీ, పీ.జీ ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు
నిజామాబాద్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఎ, ఎంకాం, ఎంఎస్‌సి, ఎంబిఎ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్. ఒక ప్రకటనలో తెలిపారు. చదువుకోవడానికి ఆసక్తి ఉండి రెగ్యులర్‌గా చదువుకోలేక పోతున్న గృహిణులు, ఉద్యోగులు, మధ్యలోనే చదువు ఆపేసిన …
Read More »వారం రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలి
నిజామాబాద్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 4 వేల మేలైన పాడి పశువులను మహిళా సంఘాల సభ్యులకు స్త్రీ నిధి ద్వారా రుణాలు అందించేందుకు వారం రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేయడానికి విజయ డైరీ, డైరీ డెవలప్మెంట్, డిఆర్‌డిఎ, వెటర్నరీ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారులతో పాడి పశువుల పంపిణీకి …
Read More »