నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 57 సంవత్సరాలు దాటిన పేదలైన అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా కొత్తగా ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఈడిఎం కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జిదారులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తిగా ఉచితంగానే ఈ సేవలు లభిస్తాయని తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే స్థానిక తహసీల్దార్‌కు లేదా 1100 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని …
Read More »Daily Archives: August 14, 2021
టీయూలో ఎన్‌ఎస్‌ఎస్ పరేడ్
డిచ్‌పల్లి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ఎదుట 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవాలలో భాగంగా ఆజాది కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 8:00 గంటలకు ఎన్‌ఎస్‌ఎస్ పరేడ్ నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్ కో – ఆర్డినేటర్ డా. బి. ప్రవీణాబాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కి ఇదివరకు …
Read More »నిరుద్యోగుల ఆత్మహత్యలన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వ హత్యలే..
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఆరు నెలల్లో 18 మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు రావడము లేదు అన్న బాధతో ఆత్మహత్యలు చేసుకోవడం టిఆర్‌ఎస్ అసమర్థ పాలనకు అద్దం పడుతుందని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు విమర్శించారు. ఉద్యోగాలు లేక ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనంగా కనబడుతుందనీ …
Read More »స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆకర్షణీయంగా ఉండాలి
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిర్వహించుకునే 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి స్ఫూర్తితో అత్యంత పకడ్బందీగా, ఆకర్షనీయంగా ఉండేవిధంగా ఏర్పాట్లు జరగాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా …
Read More »లోకకళ్యాణం కోసం న్యాయవాదుల పాదయాత్ర…
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రావణ మాసం సందర్భంగా నగరంలోని న్యాయవాదులు మొదటి శ్రావణ శనివారం నగరంలోని నీలకంఠేశ్వర్ దేవాలయం నుండి ఉదయం 6 గంటలకు ప్రారంభించిన జై హనుమాన్ పాదయాత్ర రైల్వే శక్తి హనుమాన్ దేవాలయం నుండి సార్వజనీక గణేష్ మందిర్, శ్రద్ధానంద్ గంజ్, అర్సాపల్లి మీదుగా సారంగాపూర్ హనుమాన్ మందిరం చేరుకొని ప్రత్యేక పూజ హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ …
Read More »కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గాంధారి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం గాంధారి మండలంలో గాంధారి మండలానికి చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, తన సొంత ఖర్చులతో కిట్టు (పట్టు చీర) ను స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ పంపిణీ చేశారు. గాంధారిలో డిషి భాస్కర్ గౌడ్ అన్నయ్య స్వర్గీయ శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహానికి హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంపీపీ …
Read More »గుండమ్మ కాలువ రోడ్డు పనులు ప్రారంభం
గాంధారి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గాంధారి గ్రామంలోని గుండమ్మ కాలువ రోడ్డు పనులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధారి గ్రామ అభివృద్ధిలో భాగంగా తన ప్రత్యేక నిధి నుండి 20 లక్షల రూపాయలు గుండమ్మ కాలువ రోడ్డు విస్తరణ పనులకు ఖర్చు పెట్టడం చాలా సంతోషంగా ఉందని అలాగే ఎల్లప్పుడూ గాంధారి …
Read More »