ఉచిత పిల్లల ఆరోగ్య శిబిరం

నిజామాబాద్‌, ఆగష్టు 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మోస్రా ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి నిజామాబాద్‌ వారి సౌజన్యంతో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ జి. హరికృష్ణ ఎంబిబిఎస్‌ డిసిహెచ్‌ (నీలోఫర్‌) సమక్షంలో ఆదివారం మోస్రా, పరిసర ప్రాంతాల పిల్లలకు సీజనల్‌ వ్యాధులు డెంగీ, మలేరియా టైఫాయిడ్‌ వాటి పైన అవగాహన కల్పించి ఉచిత పిల్లల ఆరోగ్య శిబిరం నిర్వహించారు.

కార్యక్రమంలో స్థానిక జెడ్పిటిసి భాస్కర్‌ రెడ్డి, సర్పంచ్‌, లయన్స్‌ అధ్యక్షులు, సభ్యులు గ్రామ పెద్దలు యువకులు హాజరయ్యారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »