కామారెడ్డి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా ఏరియా ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో గర్భిణీలకు జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవవ రావు పండ్లు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎస్.శీను, జిల్లా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ కుమార్, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.