నిజామాబాద్, ఆగస్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి నేషనల్ ఫుడ్ సేఫ్టీ కమిటీ చైర్మన్ తిరుమల్ రెడ్డిని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. కార్యక్రమంలో నేషనల్ ఫుడ్ సేఫ్టీ కమిషన్ మెంబర్స్ శారద, భారతి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ ఐఏఎస్ మకరంద్, డీసిఎస్ఓ వెంకటేశ్వరరావు డిఎం సివిల్ సప్లై అభిషేక్ సింగ్, తహసిల్దార్ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.