నిజామాబాద్, ఆగస్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి నేషనల్ ఫుడ్ సేఫ్టీ కమిటీ చైర్మన్ తిరుమల్ రెడ్డిని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. కార్యక్రమంలో నేషనల్ ఫుడ్ సేఫ్టీ కమిషన్ మెంబర్స్ శారద, భారతి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ ఐఏఎస్ మకరంద్, డీసిఎస్‌ఓ వెంకటేశ్వరరావు డిఎం సివిల్ సప్లై అభిషేక్ సింగ్, …
Read More »Daily Archives: August 18, 2021
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న జయంతి
ఆర్మూర్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి బాల్కొండ నియోజకవర్గ విద్యార్థి విభాగం కన్వీనర్ అవినాష్ మాట్లాడుతూ పాపన్న యావత్ బహుజన ప్రపంచానికి దిక్సుచి అని, సబ్బండ వర్గాల కోసం పోరాటం చేసి గోల్కొండ కోటను ఏలిన మొదటి బీసీ, …
Read More »కామారెడ్డి జిల్లాను మరువలేను
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాను జీవితంలో ఎప్పుడూ మరువలేనని ఇక్కడి న్యాయవాదుల ఆత్మీయత మాటల్లో చెప్పలేనని హైదరాబాదుకుకు బదిలీపై వెళ్తున్న కామారెడ్డి అదనపు జిల్లా జడ్జి సత్తయ్య అన్నారు. మంగళవారం రాత్రి కామారెడ్డి బార్ అసోసియేషన్ హాలులో ఆత్మీయ సమావేశం జరిగింది. కామారెడ్డి బార్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బత్తుల సత్తయ్య మాట్లాడారు. నాలుగు సంవత్సరాలు న్యాయవాదులు, అధికారులు చూపిన ఆత్మీయత …
Read More »