డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గురువారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 173 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 166 మంది హాజరు, 7 మంది …
Read More »Daily Archives: August 19, 2021
సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి…
ఆర్మూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి, రాజేశ్వర్ ఆదేశానుసారం గురువారం ఆర్మూర్ పట్టణంలోని 1వ వార్డు 2 వ వార్డు పరిధిలోని జిరాయత్ నగర్, సంతోష్ నగర్‌లలో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఆరోగ్య శాఖా మున్సిపల్ శాఖ సంయుక్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో మున్సిపల్ …
Read More »ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ పనులు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ పనులను పరిశీలించారు. గురువారం స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను సందర్శించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఇంకా మిగిలిన పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తుకు సంబంధించిన పనులు, కనెక్షన్, మిగతా పూర్తికాని పనులు కూడా మరింత వేగంగా పూర్తి …
Read More »