కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నిరుద్యోగ యువకులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 23న సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులోగల 121 వ గదిలో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కామరెడ్డిలో జాబ్ ఇంటర్వ్యూ నిర్వహించబడునని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్.పబ్న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నవతా ట్రాన్స్‌పోర్టు …
Read More »Daily Archives: August 22, 2021
సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు…
కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బేతాళ్ అనాధాశ్రమంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దోమకొండ ఎస్‌ఐ సుధాకర్ హాజరై అనాధ చిన్నపిల్లలకి రాఖీలు కట్టించారు. అనంతరం పిల్లలు తమ స్వహస్తాలతో కార్య నిర్వాహకులకు రాఖీలు …
Read More »ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కౌన్సిలర్లు ఉన్నారు. ఆసుపత్రిలో ప్రతీ వార్డులో పర్యటించి రోగులకు వైద్యం ఎలా అందుతుంది, పారిశుద్య నిర్వహణ ఎలా ఉందో పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా …
Read More »