Daily Archives: August 25, 2021

రుణ లక్ష్యాలు నెలాఖరులోగా సాధించాలి..

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల చివరి లోగా సాధించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన డిపిఎం, ఎపిఎం, వ్యవసాయ శాఖ, ఏడి, ఏవో, ఏఇవో స్త్రీ నిధి మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా బ్యాంకు లింకేజీ …

Read More »

ప్రతి పాఠశాలలో పచ్చదనం, పరిశుభ్రత

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ప్రతి పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం కలిగి ఉండే విధంగా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. బుధవారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. దోమకొండ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. మరుగుదొడ్ల సమీపంలో పిచ్చి మొక్కలు పెరిగాయి. వాటిని తక్షణమే తొలగించే విధంగా చర్యలు …

Read More »

లక్కోరలో ఆరోగ్య శిబిరం

వేల్పూర్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వేల్పూర్‌ మండలంలోని లాక్కొరా గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించినట్టు వైద్య సిబ్బంది సిహెచ్‌ వెంకటరమణ, ఏఎన్‌ఎం భాగ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. హెల్త్‌ క్యాంపులను ప్రజలు సద్వినియోగం …

Read More »

27న న్యాయవాద సొసైటీ ఎన్నికలు

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా న్యాయవాద సహకార పరపతి సంఘం 2021`22 వార్షిక ఎన్నికలు ఈనెల 27న జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారులు బండారి కృష్ణానంద్‌, జగన్‌మోహన్‌గౌడ్‌ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి సాయంతర్ర 4 వరకు పోలింగ్‌ కొనసాగుతుందని, న్యాయవాదులు కోవిడ్‌ నిబంధనలు పాటించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు కోరారు. మొత్తం 8 …

Read More »

అక్రమ నిర్మాణం నిలిపివేయాలి

బోధన్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని పెంటకుర్ద్‌ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ ప్రహరీ గోడని ఆనుకోని అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న మజీద్‌ నిర్మాణాన్ని నిలిపివేయాలని, భవిషత్తులో ఇక్కడి పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎన్నో సమస్యలకు కారణమవుతుందని బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌ పటేల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బోధన్‌ ఆర్‌డివోకు బుధవారం వినతి పత్రం అందజేశారు. …

Read More »

పింఛన్ల దరఖాస్తుకు ఓటర్‌, రేషన్‌ కార్డు తీసుకుపోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 57 సంవత్సరాల వయసు దాటిన వారు ఆసరా పింఛన్‌ గురించి దరఖాస్తు చేసుకునే సమయంలో మీ సేవా కేంద్రాలలో దరఖాస్తుతోపాటు ఓటర్‌, తెల్ల రేషన్‌ కార్డు, ముద్రల కొరకు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు మీ-సేవ కేంద్రాలకు తీసుకొని పోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవ కేంద్రాలలో దరఖాస్తుదారుల నుండి ఆదాయ, …

Read More »

గ్రీన్‌ ఛాలెంజ్‌కు మొక్కలు నాటిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ చాలెంజ్‌కు సమాధానంగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్లీన్‌ గా గ్రీన్‌ గా ఉండాలనే దాంట్లో భాగంగా గ్రీనరీ పెంచే క్రమంలో గ్రీన్‌ ఛాలెంజ్‌ చాలా ఉపయోగ పడుతున్నదని తాను ముగ్గురిని నామినేట్‌ చేశానని మహబూబ్‌ నగర్‌, మెదక్‌, …

Read More »

ఆక్సిజన్‌ అందకుండా ఎవరు చనిపోవద్దని ఆక్సిజన్‌ ప్లాంట్‌

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండవ విడత కరోనా వల్ల ఎంతోమంది ఆత్మీయులు, బంధువులు చనిపోవడం తనను ఎంతగానో కలచివేసిందని ఆ బాధలో పుట్టిందే మోర్తాడ్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఆలోచన అని రాష్ట్ర రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఇకముందు ఎవ్వరు కూడా ఆక్సిజన్‌ కొరతతో చనిపోకూడదనే ఉద్దేశ్యంతో బాల్కొండ నియోజకవర్గంలోని మిత్రులతో కలిసి మోర్తాడ్‌లో …

Read More »

ఫీజుల దోపిడీ నియంత్రించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫీజుల దోపిడీ నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) జిల్లా విద్యాధికారి (డిఇవో)కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్‌ కల్పన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 1 నుండి తరగతులు ప్రారంభమౌవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులైన స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »