Daily Archives: August 27, 2021

వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి…

కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది, ఇక ఇప్పటి నుంచే కాంగ్రెస్‌ పార్టీ చక చక పావులు కదుపు తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో భారీగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం …

Read More »

ఆర్‌అండ్‌బి హరితహారం భేష్‌

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో నాటిన హరితహారం మొక్కలు నిర్వహణ బాగుందని అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబడినట్లు కనిపిస్తుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో హరితహారంపై ఆర్‌అండ్‌బి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌ గతంలో 20-30 సంవత్సరాల క్రితం జులై మాసంలో …

Read More »

సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్‌ జరగాలి

కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్‌ జరగాలని, ధరణి పెండిరగ్‌ దరఖాస్తులు వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధరణి, సీఎంఆర్‌ మిల్లింగ్‌ పై మండలాల వారీగా సమీక్షించారు. ధరణి రిజిస్ట్రేషన్స్‌ సంబంధించి …

Read More »

నాలుగు నెలలపాటు అటవీ పునరుద్ధరణ పనులు

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ నుండి నాలుగు నెలలపాటు అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి ఫారెస్ట్‌ రీజనరేషన్‌పై ఫారెస్ట్‌ అధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీ పునరుద్ధరణకు ప్రస్తుతం మంచి వాతావరణం ఉన్నదని వచ్చే నాలుగు నెలలు …

Read More »

గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు

వేల్పూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ బుధవారం నుండి శుక్రవారం వరకు ఆలయంలో ప్రత్యేక పూజా …

Read More »

పీ.ఎఫ్‌ రీజినల్‌ కమీషనర్‌ మొండి వైఖరి విడనాడాలి

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల పట్ల ప్రావిడెంట్‌ ఫండ్‌ కార్యాలయం రీజనల్‌ కమీషనర్‌ సుశాంత్‌ పాదే మొండి వైఖరిని ఖండిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యూ) ఆధ్వర్యంలో పీ.ఎఫ్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కమిషనర్‌ని ఘెరావ్‌ చేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పీ.ఎఫ్‌ …

Read More »

పట్టుబడితే సాధించలేనిది ఏదీ లేదు…

హైదరాబద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని ప్రకటించారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »