Daily Archives: August 31, 2021

ఎంపి అరవింద్‌ను కలిసిన కుల సంఘాల ప్రతినిధులు

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లోని పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం జగిత్యాల అర్బన్‌, రూరల్‌ మండలాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు వారి వారి కమ్యూనిటీ హాలులకు సంబంధించిన ఆర్థిక నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్నురు కాపు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్‌, విశ్వబ్రాహ్మణ …

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ

ఆర్మూర్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం సంతోష్‌ నగర్‌లో నివసించే సట్టి నడిపి నర్సయ్య ఇటీవల అనారోగ్యంతో అసుపత్రిలో చికిత్సపొందాడు. ఇందుకోసం అయిన ఖర్చును ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల నుండి 23 వేల రూపాయలను మంజూరు చేయించారు. కాగా మంగళవారం చెక్‌ను లబ్దిదారునికి మున్సిపల్‌ 2 వ వార్డ్‌ కౌన్సిలర్‌, ప్రముఖ మహిళా న్యాయవాది, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షురాలు సంగీత ఖాందేష్‌ …

Read More »

15 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు……

ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును సెప్టెంబర్‌ 15 వరకు పొడిగించారు. ప్రవేశాల గడువు మంగళవారంతో ముగియనుండగా, మరో 15 రోజులపాటు గడువు పొడిగిస్తూ ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ సోమవారం ఆదేశాలు జారీచేశారు. మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ కారణంగా పలు ప్రైవేట్‌ కాలేజీలకు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రవేశాల గడువును పెంచారు.

Read More »

సెప్టెంబర్‌ పోషణ మాసం కార్యక్రమాలు

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 1 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జాతీయ పోషణ మాసం సందర్భంగా, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నాల్గవ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించబడుతాయని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ నుండి …

Read More »

ప్రారంభానికి సిద్ధం.. విద్యార్థులకు స్వాగతం…

వేల్పూర్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కరోణ వైరస్‌ కారణంగా పాఠశాలలు మూసివేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాలమేరకు సెప్టెంబర్‌ ఒకటి నుండి పాఠశాలలను ప్రారంభం చేసేందుకు అధికారులు, ఉపాధ్యాయబృందం ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థిని విద్యార్థులు చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Read More »

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అబ్బగోని అశోక్‌ గౌడ్‌

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా అబ్బగోని అశోక్‌ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాష్ట్ర అధ్యక్షులు మేకపోతు నరేందర్‌ గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో అశోక్‌ గౌడ్‌కు నిజామాబాద్‌ అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అశోక్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఇటువంటి అవకాశాన్ని …

Read More »

జిల్లా పోలీసు శాఖ వారి ముఖ్య సూచన

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, డ్యాములు అన్ని కూడా పూర్తిగా నిండి ఉన్నవి అన్న విషయం మనందరికీ తెలిసిందే, అదేవిధంగా గత 2-3 రోజుల నుండి అంతటా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామారెడ్డి జిల్లా పోలీసు …

Read More »

డెంగ్యూ రాకుండా చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజు సమయానుకూలంగా పనిచేసే విధంగా చూడాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం మండల పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు వాట్సప్‌ ద్వారా ఉదయం ఎనిమిది గంటలకు మండల పంచాయతీ అధికారులు హాజరు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా చేపట్టే విధంగా చూడాలన్నారు. పైప్‌లైన్‌ …

Read More »

ప్లేట్‌లెట్స్‌ దానం చేయడానికి ముందుకు రావాలి

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరగడం వల్ల వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డెంగ్యూ బాధితులకు ప్లేట్‌ లేట్ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రతిరోజు 15 నుండి 20 మంది ప్లేట్‌ లేట్లు అవసరం ఉన్నాయని కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని సంప్రదించడం జరుగుతుందని నిర్వాహకులు బాలు తెలిపారు. దాతల కొరత వలన, చాలామందికి అవగాహన లేకపోవడం వలన ప్లేట్‌ …

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేంద్ర విద్యాశాఖ అవార్డు

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేంద్ర విద్యాశాఖ వారి గ్రీన్‌ ఛాంపియన్‌ అవార్డు లభించింది. ఈ మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి తరపున సర్టిఫికెట్‌ అందించారు. ధ్రువపత్రాన్ని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ప్రిన్సిపాల్‌, అధ్యాపకులకు అందజేశారు. పచ్చదనం పెంపొందించుట, నీటి సంరక్షణ కొలనులు ఏర్పాటు చేయుట, పారిశుద్ధ్య నిర్వహణ, నీటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »