కామారెడ్డి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఇ.వి.ఎమ్ గోడౌన్ నిర్మాణం పనులను బుధవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారును ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బి ఎస్ఇ రాజేశ్వర్ రెడ్డి, ఈఈ రవిశంకర్, డిఈ శ్రీనివాస్, జెఈఈ రవితేజ, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ ఉన్నారు.