20వ వార్డులో రోడ్ల మరమ్మతులు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం పెర్కిట్‌ 20వ వార్డులో ఆర్మూర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ మున్నా రోడ్లను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలు కావడంతో వాటి మరమ్మతు పనులు దగ్గరుండి చేయించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »