కామారెడ్డి, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో ఆదివారం రాత్రి జరిగే గణేశ నిమజ్జన కార్యక్రమం కోసం టేక్రియల్ చెరువు వద్ద జరుగుతున్న పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరిశీలించారు. ఆయన వెంట మునిసిపల్, పోలీస్, రెవిన్యూ, నీటి పారుధల శాఖ అధికారులతో పాటు డిఎస్పి, ఛైర్మెన్, వైస్ చైర్మన్ తదితరులు ఉన్నారు.