నిజామాబాద్, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన హై కోర్ట్ జడ్జ్ లక్ష్మణ్‌కు ఆర్అండ్బి గెస్ట్ హౌస్‌లో జడ్జిలు, అధికారులు, ఘనంగా స్వాగతం పలికారు.
జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్, సిపి కార్తికేయ, అడిషనల్ కలెక్టర్ / మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా పుష్పగుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఆర్డివో రవి తదితరులు పాల్గొన్నారు.