మానవత్వం చాటిన మహిళా కానిస్టేబుల్‌

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుర్తుతెలియని మతిస్థిమితం సరిగా లేని ఒక మహిళ భీంగల్‌ బస్టాండ్‌ ఏరియాలో బట్టలు లేకుండా తిరుగుతూ ఉండగా చూసి చలించిన భీంగల్‌ పోలీసు స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌ మౌనిక ఆ మహిళకు హెయిర్‌ కటింగ్‌ చేయించి, కొత్త బట్టలు వేసి, స్వయంగా ఆహారాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »