నవీపేట్, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలంలోని జన్నెపల్లి పెద్దవాగు జలకల సంతరించుకుంది. గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీవర్షాల కారణంగా వరదనీరు తోడవ్వడంతో నీటి ప్రవాహం మరింత పెరిగింది. లోతట్టు ప్రాంతాలనుండి వరదనీరు సైతం చేరడంతో ఇంచుమించు వంతెనకు తాకే పరిస్థితి కనిపిస్తుంది.