కామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి కేంద్ర బృందం సభ్యులు గురువారం వచ్చారు. జాయింట్ సెక్రెటరీ, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చరణ్ జిత్ సింగ్, డైరెక్టర్ మినిస్టరీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ఆర్. పి .సింగ్‌కు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.
కార్యక్రమంలో జెడ్పి సిఈవో సాయా గౌడ్, ఉపాధి హామీ ఏపీడిలు సాయన్న, శ్రీకాంత్, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.