నిజాంసాగర్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం నుండి గోర్గల్ దేవుని కుంట చెరువులో నాయకులు పిరిని సాయిలు, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుభాష్, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి కలసి తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం 100 శాతం రాయితీ కింద చేపపిల్లలను ఇవ్వడం జరిగిందని వాటిని చెరువులో విడుదల చేశామన్నారు.