బోధన్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ విద్యార్ధి జేఏసీ అద్వర్యంలో అంబెడ్కర్ చౌరస్తాలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బోధన్ మున్సిపల్ కమీషనర్కి మున్సిపల్ కౌన్సిల్లో బోధన్ రైల్వే సౌకర్యాలపై సమావేశంలో ప్రతిపాదించాలని వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు శివ కుమార్, రాంచందర్, తలారి నవీన్, ఎతోండా రాజేందర్, జునైద్ అహ్మద్, కిరణ్ కుమార్, మల్లేష్, శంకర్ గౌడ్, ఏశాల గంగాధర్, నగేష్ కుమార్, సయ్యద్ ఇనాయత్ అలీ, బానోత్ శ్రీకాంత్, బోధన్ నేతలు పాల్గొన్నారు.