Monthly Archives: September 2021

సిఎం సహాయనిధి చెక్కు పంపిణీ

బాన్సువాడ, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బీర్కూర్‌ మండలం తెరాస పార్టీ నూతన కార్యవర్గ ఎన్నికల సభ అనంతరం బాన్సువాడ నియోజకవర్గంలో శాసనసభ్యులు, తెలంగాణా శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి చేస్తున్న అభివృద్ధికి, ప్రజలకు, రైతులకు, తన కార్యకర్తలు ఎల్లవేళలా అండగా ఉంటారని, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి, సభాపతి చేస్తున్న అభివృద్ధి బాటలో నడవాలనే ఆకాంక్షతో బీర్కూర్‌ మండలం రైతు …

Read More »

బిటి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్‌ క్యాంపస్‌లో సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సౌత్‌ క్యాంపస్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Read More »

తెరాస కామారెడ్డి మహిళ అధ్యక్షురాలిగా అర్చన

కామరెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి పట్టణ మహిళ టిఆర్‌ఎస్‌ అధ్యక్షురాలిగా దంతాల అర్చనని కామారెడ్డి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ నియమించారు. ఈ సందర్భంగా అర్చనకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే విధంగా వైద్యులు, వైద్య సిబ్బంది చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం ఎర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. గర్భిణిలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ముందస్తుగా వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో …

Read More »

సమైక్య రాష్ట్రంలో కులవృత్తుల పట్ల నిర్లక్ష్యం వహించారు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమైక్య రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల మరియు అణగారిన కులవృత్తుల పట్ల నిర్లక్ష్యం వహించారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక వెనుకబడిన అన్ని వర్గాల కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ప్రవేశ పెట్టి- ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని రాష్ట్ర సభాపతి …

Read More »

ఒకేపోలింగ్‌ కేంద్రంలో కుటుంబం మొత్తం పేర్లు ఉండేలా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ జాబితాలో ఉన్న మృతిచెందిన వారి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను ఈనెల 25లోగా తొలగించాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఒక కుటుంబం మొత్తం పేర్లు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉండేవిధంగా చూడాలన్నారు. ఓటర్‌ల …

Read More »

వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తిచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్‌, థైరాయిడ్‌, డయాలసిస్‌ వంటి వ్యాధులు ఉన్నవారు ముందస్తుగా వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించారు. పిల్లల వార్డును సందర్శించారు. వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి చేయాలని వైద్యులకు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని హరిప్రియ రైస్‌ మిల్లును సందర్శించారు. లక్ష్యానికి …

Read More »

ధరణి దరఖాస్తులు పెండిరగ్‌ లేకుండా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణిలో రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పెండిరగ్‌ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. ఎల్లారెడ్డి తహసిల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ధరణి ద్వారా 15 నిమిషాల వ్యవధిలో పాసుపుస్తకం నకలు పొందవచ్చని సూచించారు. ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్‌ వెంట ఇంచార్జ్‌ ఆర్డీవో రాజా గౌడ్‌, తాసిల్దార్‌ స్వామి ఉన్నారు.

Read More »

కేటిఆర్‌ దిష్టిబొమ్మ దగ్దం

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విచ్చలవిడిగా డ్రగ్స్‌చ, గంజాయి మారుమూల ప్రాంతాల్లో కూడా విక్రయిస్తూ సాయంత్రం 6 దాటితే మత్తులో మునుగుతు చాలామంది బానిసలుగా మారుతున్నారని యువత బానిసలుగా మార వద్దని కోరుతూ వేల్పూర్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయంత్రము 6 …

Read More »

నెలాఖరులోగా బృహత్‌ పార్కు పూర్తిచేయాలి

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంరామన్నపేట్‌ గ్రామంలోని బృహత్‌ పార్క్‌ను డీఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ చందర్‌ నాయక్‌ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. బృహత్‌ పార్క్‌ పనులను కలెక్టర్‌ ఆదేశానుసారం ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పార్క్‌లో మొక్కలు నాటడానికి గాను ఇతర గ్రామాల ఉపాధి కూలీలను తెప్పించుకోవాలని సూచించారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పార్క్‌లో రకరకాల పండ్లచెట్లను నాటాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »