కామారెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 38మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతాపార్టీలో చేరారు. గ్రామంలో పార్టీ జండా ఆవిష్కరణ అనంతరం వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై, రాష్ట్ర రథసారథి బండి సంజయ్ న్యాయకత్వంలో పని …
Read More »Monthly Archives: September 2021
20న ధర్నా
నిజామాబాద్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్ ల రద్దుకై ఐఎఫ్‌టియు జాతీయ కమిటీ పిలుపుమేరకు ఈనెల 20న కార్మిక శాఖ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం కోటగల్లిలో ఎన్‌ఆర్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మోదీ నాయకత్వంలోని …
Read More »వేల్పూర్ తహసీల్దార్‌కు బిజెపి వినతి
వేల్పూర్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని వేల్పూరు మండల తహశీల్దార్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు మల్కన్న గారి మోహన్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలనుండి తెలంగాణ విమోచన జరిగిందని తెలిపారు. నిజాం …
Read More »కామారెడ్డి చేరిన ప్రజా సంగ్రామయాత్ర
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోకి బండి సంజయ్ పాదయాత్ర ప్రవేశించింది. మెదక్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలోకి నాగిరెడ్డి పేట్ మండలం పోచారం వద్ద పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీగా స్వాగతం పలికారు. పూల దండలు, మంగళ హారతులు ఇచ్చి మహిళలు తిలకం దిద్దారు. బుధవారం జిల్లాలో 14.3 కిలో మీటర్లు జిల్లాలో పాదయాత్ర …
Read More »సర్వే చేసిన ఇళ్ళకు స్టిక్కర్లు అతికించాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. సబ్ సెంటర్ వారీగా గ్రామాలను గుర్తించి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని కోరారు. మున్సిపల్ పరిధిలో వార్డుల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి 100 శాతం వ్యాక్సినేషన్ చేయించుకునే …
Read More »ఇవిఎం గోదాము నిర్మాణాల పరిశీలన
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఇ.వి.ఎమ్ గోడౌన్ నిర్మాణం పనులను బుధవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారును ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రాజేశ్వర్ రెడ్డి, ఈఈ రవిశంకర్, డిఈ శ్రీనివాస్, జెఈఈ రవితేజ, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ ఉన్నారు.
Read More »కామారెడ్డి జడ్పి సమావేశం
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ శోభ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా పరిషత్ సమావేశం జడ్పీ చైర్ పర్సన్ శోభ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ …
Read More »వ్యాక్సినేషన్ కోసం ఇంటింటి సర్వే చేపట్టాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 100 శాతం అయ్యే విధంగా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్ జితీష్ వి పాటిల్ ఆదేశించారు. బుధవారం వైద్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ప్రతిరోజు ఒక ఎఎన్‌ఎం వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటా సర్వే చేపట్టి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయాలని …
Read More »లబాన్ లంబాడాల పోస్టుకార్డు ఉద్యమం
గాంధారి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర లబాన్ లంబాడాలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని గిరిజనులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్బంగా గాంధారి మండలంలో బుధవారం పలు తండాలలో లబాన్ లంబాడా గిరిజనులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పంపించేందు పోస్ట్ కార్డులను సేకరించారు. పోస్ట్ కార్డుల రూపంలో తమ విన్నపాన్ని, ఆవేదనను ముఖ్యమంత్రికి చేరేవిధంగా ఒకే సారి కార్డులను పంపిస్తున్నామని లబాన్ లంబాడా …
Read More »20వ వార్డులో రోడ్ల మరమ్మతులు
ఆర్మూర్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం పెర్కిట్ 20వ వార్డులో ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా రోడ్లను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలు కావడంతో వాటి మరమ్మతు పనులు దగ్గరుండి చేయించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read More »