Monthly Archives: September 2021

అధికారులు స్కూల్స్‌ తనిఖీ చెయ్యాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్కూల్స్‌ ప్రారంభం అయినందున పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోన నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు పాఠశాలల్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్‌ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్సులో పాఠశాలలు తనిఖీ, గణేష్‌ నిమజ్జనం, అధిక వర్షాలు, హరితహారం, ఫారెస్ట్‌పై సమీక్షించారు. జిల్లా …

Read More »

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో సుంకేట్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత వైకుంఠ రథాన్ని గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జమున మాట్లాడుతూ సుంకేట్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ వారి తల్లిదండ్రులు నర్సాగౌడ్‌ గంగుబాయి జ్ఞాపకార్థం ఉచిత వైకుంఠ రథం గ్రామ పంచాయతీకి అందజేశారని, వారి తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తీగల …

Read More »

గురువారం నుంచి 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి డోర్‌ టూ డోర్‌ సర్వే నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుండి ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌తో కలిసి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ …

Read More »

27న భారత్‌ బంద్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వ్యతిరేక 3 చట్టాల రద్దుకై ఈనెల 27న జరిగే భారత్‌ బంద్‌ జయప్రదం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకెఎస్‌సిసి) ఆధ్వర్యంలో ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా భాద్యులు వి.ప్రభాకర్‌ మాట్లాడుతూ రైతు వ్యతిరేక మూడు చట్టాలను విద్యుత్‌ సవరణలను రద్దు చేయాలన్నారు. పంటలకు కనీస మద్దతు …

Read More »

జిల్లా జైలు తనిఖీ చేసిన సీనియర్‌ సివిల్‌ జడ్జి….

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం స్థానిక సారంగపూర్‌లోని నిజామాబాద్‌ జిల్లా జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి జే విక్రమ్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలు పరిశీలించారు, రిమాండ్‌ ఖైదీలను వివరాలను అడిగి తెలుసుకొని వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా అందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ …

Read More »

పోషకాహారంపై అవగాహన

గాంధారి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని బీర్మల్‌ తండాలోని అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం పోషకాహారంపై అవగాహన కల్పించారు. పోషకాహార వారోత్సవాలలో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి వివరించారు. పోషకాహార లోపాన్ని నివారించడానికి తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి తెలిపారు. ఈ సందర్బంగా పోషకాహార విలువలు తెలిసే విధంగా మహిళలు వేసిన ముగ్గులు …

Read More »

గణేష్‌ మండపాల వద్ద అన్నదానం

గాంధారి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా మంగళవారం పలు గణేశ్‌ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గాంధారి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గణపతి మండపాల వద్ద అన్నదానం చేపట్టారు. మండల కేంద్రంలోని గణేష్‌ యూత్‌ ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ శంకర్‌, గణేష్‌ యూత్‌ …

Read More »

గణేష్‌ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

గాంధారి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో నిర్వహించే గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను స్థానిక తహసీల్దార్‌ గోవర్ధన్‌, సిఐ వెంకట్‌ మంగళవారం పరిశీలించారు. శని, ఆదివారాలలో నిర్వహించే గణేష్‌ నిమజ్జనానికి ఏవిదంగా ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకున్నారు. గ్రామంలో తిరిగి రోడ్ల గుంతలను పరిశీలించారు. శోభాయాత్ర వెళ్లే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక అధికారులకు సూచించారు. అలాగే నిమజ్జనం నిర్వహించే స్థానిక వాగు …

Read More »

ఫాలిహౌజ్‌లు పరిశీలించిన ఉద్యానవన జిల్లాధికారి

గాంధారి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం నేరల్‌ గ్రామానికి మంజురైన పాలీహౌస్‌లను మంగళవారం ఉద్యానవన జిల్లాధికారి సంజీవ్‌ రావు పరిశీలించారు. ఉద్యానవన శాఖ ద్వారా నేరల్‌ గ్రామానికి 5 ఫాలిహౌజ్‌ మంజూరు కాగా వాటిని పరిశీలించి సలహాలు సూచనలు చేశారు. గ్రామంలోని సాయిలు, జాదవ్‌ పూలబాయి, శ్రవణ్‌, గోపాల్‌, దేవీసింగ్‌లకు చెందిన ఫాలిహౌజ్‌లలో పండిస్తున్న చామంతి తోటలను పరిశీలించారు. ఒక ఎకరం ఫాలిహౌజ్‌లో …

Read More »

అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి…..

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖకు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »