కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడికి ఎంపీ బిబి పాటిల్ వారి సతీమణి అరుణ పాటిల్‌తో కలిసి దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎంపీని శాలువతో సన్మానించారు. ఎంపి మాట్లాడుతూ ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్ గణేష్ …
Read More »Monthly Archives: September 2021
మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు…
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్‌లలో వినాయక చవితి సందర్భంగా ఎవ్వరైనా కమ్యూనల్ టెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తే వారిపై పోలీస్ కమీషనరేటు యాక్టు ప్రకారంగా చర్యలు తీసుకొనబడుతాయని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయా హెచ్చరించారు. తెలంగాణ గెజిట్ పార్ట్-4 ఎక్స్‌ట్రార్డినరీ పబ్లిష్‌డ్ బై అధారిటి ఆన్ 8-10-2016 జి.ఓ నెంబర్ 163 అండర్ సెక్షన్ …
Read More »పలు గ్రామాల్లో సిసి కెమెరాలు ప్రారంభం…
ధర్పల్లి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హొన్నాజిపేట్ గ్రామంలో 16 సిసి కెమెరాలను నిజామాబాద్ డివిజన్ ఏసిపి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ధర్పల్లి సిఐపి, ధర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో తదితరులు పాల్గొన్నారు అలాగే సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్దుల్-పెట్ గ్రామంలో 8 సిసి కెమెరాలను నిజామాబాద్ డివిజన్ ఏసిపి ప్రారంభించారు. …
Read More »నిబంధనలు పాటించని బి.ఎడ్ కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదు…
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బి.ఎడ్ కళాశాలలకు 2021- 21 విద్యాసంవత్సరానికి అనుమతులు ఇవ్వరాదని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు కుంభాల లక్ష్మణ్ యాదవ్ విసీ, రిజిస్టర్‌ల దృష్టికి తీసుకువచ్చారు. చాలా కళాశాలల్లో ఎన్‌సిటిఇ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని 100 మంది విద్యార్థులకు 17 మంది అధ్యాపకులు ఉండాల్సి …
Read More »కుకునూరు పాఠశాలలో హిందీ దివస్
వేల్పూర్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందీ దివస్ సందర్భంగా వేల్పూర్ మండలం కుక్కునూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్ ఉపాధ్యాయుడు గటడి శ్రీనివాస్‌ని పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాల, పూలమాలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నారాయణ మాట్లాడుతూ గటడి శ్రీనివాస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నారని, హిందీపట్ల శ్రద్దను పెంచుతున్నారని అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు …
Read More »15న ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలు
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 విద్యా సంవత్సరం కొరకు డిగ్రీ స్థాయిలో ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన సెప్టెంబర్ 15వ తేదీ బుధవారం ఉంటుందని దోస్త్ సమన్వయకర్త డాక్టర్ కె.సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 వరకు కొనసాగే సర్టిఫికెట్ల పరిశీలనతో కూడిన ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలకు పిహెచ్. సిఏపి, ఎన్‌సిసి, ఎక్స్‌ట్రా …
Read More »విమోచన దినోత్సవం మరిచారా..?
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదేశానుసారం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్మరెడ్డి మాట్లాడుతూ …
Read More »మత్స్యకారులకు సూచన…
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ పెద్ద చెరువులో రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న 1 లక్ష 15 వేల 480 చేప పిల్లలను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కలిసి వదిలారు. ఈ సందర్భంగా విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ మత్స్య కారులు రాష్ట్ర ప్రభుత్వం …
Read More »ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు 1098
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జిల్లా కలెక్టర్ భవన సముదాయం ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ రోజ్ ఆర్గనైజేషన్ అద్వర్యంలో చైల్డ్ లైన్ 1098 స్టాల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, జిల్లా సంక్షేమ ఆదికారి సరస్వతి సందర్శించారు. జిల్లా నలు మూలల నుండి పిర్యాదుదారులు, జిల్లా స్థాయి అధికారులు స్టాల్‌ను సందర్శించి వివరాలు …
Read More »కూతురికి తండ్రి రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా గాంబిరావ్ పెట్ మండలం గజ సింగవరం గ్రామానికి చెందిన వాణి అనే మహిళకు ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం ఉందని కామారెడ్డి రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్, రామకృష్ణలను వారి కుటుంబ సభ్యులు సంప్రదించారు. కాగా రక్తం ఇవ్వడానికి దాతలు ముందుకు రాని సమయంలో పేషెంట్ తండ్రి నారాయణను గ్రూప్ …
Read More »