Monthly Archives: September 2021

దుబాయ్‌ టోర్నీకి గుగులోత్‌ సౌమ్య…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి గుగులోత్‌ సౌమ్య మరొకసారి తన ప్రతిభను చాటి భారత దేశ మహిళా ఫుట్‌బాల్‌ టీమ్‌కు సెలక్ట్‌ అవ్వడం గర్వకారణం అని కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ అధ్యక్షులు నరాల సుధాకర్‌ అన్నారు. అక్టోబరు 2వ తేదీ నుండి దుబాయిలో నిర్వహించనున్న స్నేహ పూర్వక మ్యాచ్లు ఆడడానికి భారతదేశ మహిళా జట్టుకు సౌమ్య ఎన్నిక …

Read More »

తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు చేయాలి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యునివర్సిటీలో 2017 నుండి నేటి వరకు జరిగిన టీచింగ్‌-నాన్‌ టీచింగ్‌ పోస్టుల నియామకంపై విచారణ జరిపి వాటిని రద్దు చేసి నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌లు విడుదల చేసి నియామకాలు జరుపాలని ప్రగతి శీల యువజన సంఘం (పివైఎల్‌) రాష్ట్ర నాయకులు సుమన్‌ డిమాండ్‌ చేశారు. ఆర్మూర్‌లో కుమార్‌ నారాయణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. …

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలోని బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్వగ్రామంలో మండల టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేసినట్టు ఆర్టిఏ మెంబర్‌ రాములు తెలిపారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల ప్రజలు అనారోగ్య రిత్యా సిఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కృషివల్ల చెక్కులు మంజూరయ్యాయని …

Read More »

అల్లకొండ సాహిత్య కళా పీఠం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం

బాల్కొండ, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో అక్టోబర్‌ 2 వ తేదీ శనివారం అల్లకొండ సాహిత్య కళా పీఠము-బాల్కొండ ఆవిర్భావ సభతో పాటు బతుకమ్మ అంశంపై కవి సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్టు కళా పీఠము వ్యవస్థాపకులు కంకణాల రాజేశ్వర్‌ గురువారం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైదిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య శ్రీధర …

Read More »

విద్యార్థి జేఏసి ఆధ్వర్యంలో మునిసిపల్‌ కమీషనర్‌కు వినతి

బోధన్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ విద్యార్ధి జేఏసీ అద్వర్యంలో అంబెడ్కర్‌ చౌరస్తాలోని అంబెడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి బోధన్‌ మున్సిపల్‌ కమీషనర్‌కి మున్సిపల్‌ కౌన్సిల్‌లో బోధన్‌ రైల్వే సౌకర్యాలపై సమావేశంలో ప్రతిపాదించాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు శివ కుమార్‌, రాంచందర్‌, తలారి నవీన్‌, ఎతోండా రాజేందర్‌, జునైద్‌ అహ్మద్‌, కిరణ్‌ కుమార్‌, మల్లేష్‌, శంకర్‌ గౌడ్‌, ఏశాల …

Read More »

బోధన్‌ ఆర్‌డిఓ కార్యాలయం ముందు అఖిల పక్షాల ధర్నా

బోధన్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 20, 30 సంవత్సరాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం బోధన్‌ పట్టణంలోని ఆర్‌డిఓ కార్యాలయం ముందు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేదలకు ప్రభుత్వం పట్టా పాస్‌ బుక్కులు ఇవ్వకపోవడంతో …

Read More »

అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ఎలక్ట్రిక్‌ వాహనంపై తిరుగుతూ నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులని పరిశీలించారు. రైల్వే కమాన్‌ వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన మున్సిపల్‌ భవనాన్ని పరిశీలించారు. వినాయక్‌ నగర్‌లో పుట్‌ పాత్‌ పనులని పరిశీలించి సూచనలు చేశారు. అహ్మది బజార్‌లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ …

Read More »

క్రీడాకారులను అభినందించిన డిసిసిబి చైర్మన్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం హైదరాబాదులోని ఎల్బీ నగర్‌ స్కూల్‌ గేమ్స్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి సెలక్షన్‌, ఛాంపియన్‌ షిప్‌ పోటీలలో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా బాల, బాలికల జట్లను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బాన్సువాడ పట్టణంలో …

Read More »

ఆర్మూర్‌లో ఫోటో ఎగ్జిబిషన్‌

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్‌ ఔట్‌ రీచ్‌ బ్యూరో నిజామాబాద్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణంలో స్వాతంత్య్ర సమరయోధులపై ఫోటో ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 1వ తేదీ శుక్రవారం నుండి మూడురోజుల పాటు ఎగ్జిబిషన్‌ స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు (కొత్త బస్టాండ్‌ ఎదురుగ) లో జరగనుంది. భారతదేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్ళు …

Read More »

పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. ప్రతినిత్యం తమ ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరించే వాహనంలో తడిచెత్త, పొడిచెత్త ను వేర్వేరుగా వేయవలసిందిగా లిమున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జగ్జీవన్‌, ఆర్పీలు మున్సిపల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »